For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sreemukhi: శ్రీముఖి అందాల జాతర.. అక్కడ వదిలేసావేంటి? అంటూ కామెంట్లు

  |

  బుల్లితెర యాంకర్లు అయిన అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో ప్రదర్శించే అందాలు అంతా ఇంతా కాదు. ఇక వీరి బాటలోనే కొద్ది కొద్దిగా గ్లామర్ టచ్ ఇస్తూ వెళ్తోంది యాంకర్ శ్రీముఖి. బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. బటన్ వద్ద ఓపెన్ గా ఉండి బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి పోజులు మాములుగా లేవు.

  అందాల విందు

  అందాల విందు

  అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాల అందాల విందును వడ్డిస్తున్నారు. వీరి బాటలోనే వెళ్తోందా అన్నట్లుగా అనిపిస్తోంది యాంకర్ శ్రీముఖి అందాల ప్రదర్శన. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తోంది ఈ యాంకర్. ఎప్పుడో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

  టాప్ యాంకర్‌గా..

  టాప్ యాంకర్‌గా..


  ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా మారిపోయింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.

  హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా..

  హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా..

  హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ జ్యూలరి వేసుకుని హాట్ గా దర్శనమిచ్చింది శ్రీముఖి. బటన్ తీసి వేసినట్లుగా ఉండి తన ఎద అందాలు బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాయి.

  సైమా 2022 వేడుకల్లో భాగంగా..

  సైమా 2022 వేడుకల్లో భాగంగా..

  ఈ ఫొటోలు సైమా 2022 వేడుకల్లో భాగంగా దిగినట్లుగా తెలుస్తోంది. ఈ బ్లాక్ డ్రెస్ లో వైపు గ్లామర్ గా మరోవైపు అందాల రాక్షసిగా కనిపిస్తుంది శ్రీముఖి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నర్ వేసుకున్నావా లేదా అని, అంతా కవర్ చేసి అక్కడ (ఎద భాగంలో) వదిలేసావ్ చూడు అంటూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  'జులాయి' సినిమాతో..

  'జులాయి' సినిమాతో..

  కాగా శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ యాంకరమ్మ. ఇదిలా ఉంటే 'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

  వాటితో యమ పాపులర్..

  వాటితో యమ పాపులర్..

  ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

  సక్సెస్ ఫుల్ యాంకర్ గా..

  సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి సక్సెస్‌ఫుల్ షోలు చేసింది.

  English summary
  Anchor Sreemukhi Latest Glamour Treat In Black Colour Dress During Siima 2022 Awards And Those Photos Going Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X