Sreemukhi: బటన్స్ లేకుండా శ్రీముఖి ఎద అందాల ఆరబోత.. దేనికోసమంటే..?

బుల్లితెరపై ఎందరో యాంకర్లు సందడి చేస్తుంటారు. అయినా వారందరినీ దాటుకుని తన చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో ముందుకు పోతుంటారు కొందరు. అలాంటివారిలో బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి ఒకరు. అయితే ఇంతకుముందు ఈ యాంకర్లు అంతగా గ్లామర్ షో చేసే వాళ్లు కాదు. కానీ సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి హీరోయిన్లను తలదన్నేలా యాంకర్ల ఫొటోలు ఉంటున్నాయి. అలా అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలోనే శ్రీముఖి కూడా వెళ్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో ప్రదర్శించే అందాలు అంతా ఇంతా కాదు. తాజాగా మరోసారి తన హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసింది ఈ యాంకరమ్మ. మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

సోషల్ మీడియాలో అందాల ఆరబోత..

సోషల్ మీడియాలో అందాల ఆరబోత..

బుల్లితెర గ్లామరస్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తున్నారు. వీరి బాటలోనే ప్రయాణిస్తుంది బొద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తోంది ఈ భామ. ఎప్పుడో ఇండస్ట్రీకి పరిచయమై.. అనేక సినిమాల్లో నటించిన తర్వాత ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతోంది శ్రీముఖి.

టాప్ యాంకర్లలో ఒకరిగా..

టాప్ యాంకర్లలో ఒకరిగా..

ఫలితంగా బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ గ్లామరస్ యాంకర్. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీంతో ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది.

హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా..

హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా..

మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది శ్రీముఖి. హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యువతను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి తాజాగా మరి కొన్ని హాట్ ఫొటోలను వదిలింది.

వయ్యారంగా పోజులు..

వయ్యారంగా పోజులు..

ఈ ఫొటోల్లో పెద్దగా జ్యూయలరీ లేకుండా దర్శనమిచ్చింది యాంకర్ శ్రీముఖి. కొద్దికొద్దిగా ఉన్న పూల టాప్ తో బ్లాక్ కలర్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది ఈ యాంకరమ్మ. బటన్స్ అంటూ ఏం లేకుండా ఉన్న ఈ ఫొటోల్లో శ్రీముఖి క్లీవేజ్ హాట్ గా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

డ్యాన్స్ షో లేటెస్డ్ ఎపిసోడ్ లో..

డ్యాన్స్ షో లేటెస్డ్ ఎపిసోడ్ లో..

ఫలితంగా సోషల్ మీడియాలో శ్రీముఖి తెగ హైలెట్ అవుతోంది. ఈ ఫొటోలకు డ్యాన్స్ ఐకాన్ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ డ్రెస్ లో తర్వలో ఆహాలో ప్రసారమయ్యే డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ డ్యాన్స్ షో లేటెస్డ్ ఎపిసోడ్ లో కనువిందు చేయనుందన్నమాట.

అల్లు అర్జున్ కు సిస్టర్ గా..

అల్లు అర్జున్ కు సిస్టర్ గా..

ఇదిలా ఉంటే హాట్ యాంకర్ శ్రీముఖి ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సిస్టర్ గా జులాయి మూవీలో నటించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి సూపర్ పాపులర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X