Sreemukhi: బ్లాక్ టైట్ ఫిట్ లో శ్రీముఖి హాట్ షో.. ఉప్పొంగుతున్న క్లీవేజ్ బ్యూటి

బుల్లితెర యాంకర్లు బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీరి బాటలోనే రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచుతూ వెళ్తోంది యాంకర్ శ్రీముఖి. బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ షోకి మెంటార్ గా చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తోంది. దీంతో యూత్ ను టార్గెట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

 యూత్ ను టార్గెట్ చేస్తూ..

యూత్ ను టార్గెట్ చేస్తూ..

టాలీవుడ్ టాప్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ శైలీలో సోషల్ మీడియాలో అందాల విందును వడ్డిస్తున్నారు. వీరి బాటలోనే వెళ్తోందా అన్నట్లుగా అనిపిస్తోంది యాంకర్ శ్రీముఖి అందాల ప్రదర్శన. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తూ యాత్ ను టార్గెట్ చేస్తోంది. రోజురోజుకీ గ్లామర్ ట్రీట్ పెంచుకుంటూ పోతూ హైలెట్ అవుతోంది ఈ యాంకర్.

 రెండు రంగాల్లోనూ..

రెండు రంగాల్లోనూ..

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడో కాలు మోపిన శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. పటాస్ షోలో శ్రీముఖి యాంకర్ రవితో చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా అటు సినిమా, ఇటు బుల్లితెర వంటి రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది.

హీరోయిన్ గా నటించిన యాంకర్..

హీరోయిన్ గా నటించిన యాంకర్..

శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

 సక్సెస్‌ఫుల్ షోలతో సందడి..

సక్సెస్‌ఫుల్ షోలతో సందడి..

సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసింది పేరు తెచ్చుకుంది.

 చిరింజీవితో భోళా శంకర్ లో..

చిరింజీవితో భోళా శంకర్ లో..

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమా సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఆకట్టుకుంది యాంకరమ్మ. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.

 పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా..

పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా..

హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. తాజాగా పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా గ్లామర్ షో చేసింది. ఈ టైట్ ఫిట్ లో శ్రీముఖి ఎద అందాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న డ్యాన్స్ ఐకాన్ షోలో భాగంగా వేసుకున్నట్లు తెలుస్తోంది.

 రైస్ అండ్ షైన్ అంటూ..

రైస్ అండ్ షైన్ అంటూ..

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే అంతకుముందు ఫొటో షూట్ లో ఘాటుగా క్లీవేజ్ షో చేసింది ఈ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి. రైస్ అండ్ షైన్ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫొటోస్ యమ హాట్ గా ఉన్నాయి. ఈ ఫొటోలో శ్రీ ముఖి ఎద అందాలు ఉప్పొంగుతున్న లావాలా బయటకు వస్తున్నాయా అన్నట్లుగా చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో హాట్ షో చేస్తూ దూసుకుపోతోంది యాంకర్ శ్రీముఖి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X