Sreemukhi: చేతులు పైకెత్తి యాంకర్ శ్రీముఖి పోజులు.. ఫోకస్ అవుతున్న ఎద అందాలు

తమదైన స్టైల్ లో యాంకరింగ్ తోపాటు అందాల షో చేస్తున్నారు బుల్లితెర యాంకర్లు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో ప్రదర్శించే అందాలు అంతా ఇంతా కాదు. వీరి బాటలోనే కొద్ది కొద్దిగా గ్లామర్ టచ్ ఇస్తూ వస్తోంది యాంకర్ శ్రీముఖి. బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

మిగతా యాంకర్ల బాటలోనే..

మిగతా యాంకర్ల బాటలోనే..

అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాల అందాల విందును వడ్డిస్తున్నారు. వీరి బాటలోనే వెళ్తోందా అన్నట్లుగా అనిపిస్తోంది యాంకర్ శ్రీముఖి అందాల ప్రదర్శన. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తోంది ఈ యాంకర్. ఎప్పుడో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

కొద్ది కొద్దిగా..

కొద్ది కొద్దిగా..

ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా మారిపోయింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.

వయలెట్ కలర్ లో..

వయలెట్ కలర్ లో..

హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. వయలెట్ కలర్ డ్రెస్ లో తన ఎద అందాలను కనిపించి కనిపించనట్లుగూ చూపిస్తూ హాట్ గా చూస్తూ పోజులిచ్చింది ఈ యాంకరమ్మ.

ఫోకస్ అవుతున్న అందాలు..

ఫోకస్ అవుతున్న అందాలు..


మెడలో పెద్దపాటి చైన్ తోపాటు చిన్న సైజ్ చైన్ లు అట్రాక్ట్ చేయండతో పాటు శ్రీముఖి ఇన్నర్ అందాలు ఎక్స్ పోజ్ అవుతున్నాయి. వీటితోపాటు శ్రీముఖి చూసే చూపులు మత్తెక్కించేలా ఉన్నాయి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కాగా శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది.

హీరోయిన్ గా గుర్తింపు..

హీరోయిన్ గా గుర్తింపు..

ఇదిలా ఉంటే 'జులాయి' సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

వరుసగా షోలు..

వరుసగా షోలు..

సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి సక్సెస్‌ఫుల్ షోలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X