Sreemukhi: బురదలో చొక్కా గుండీలు తీసేసిన శ్రీముఖి.. బికినీలో కంటే ఘాటుగా..

యాంకర్ గానే కాకుండా గ్లామరస్ బ్యూటీగా మంచి గుర్తింపును అందుకున్న తెలుగు యాంకర్ శ్రీముఖి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అయితే శ్రీముఖి గ్యాప్ లేకుండా ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా అందాల ఆరబోతతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోజురోజుకు ఆ డోస్ మరింత ఎక్కువవుతుంది అనే చెప్పాలి. ఇక ఇటీవల ఆమె బీచ్ లో అలాగే నీళ్లల్లో తడిసిన అందాలతో ఊహించిన విధంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంటెడ్ యాంకర్

టాలెంటెడ్ యాంకర్

మొదట తెలుగు చిత్ర పరిశ్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీముఖి టెలివిజన్ రంగంలోకి కూడా చాలా తొందరగానే వచ్చేసింది. అయితే మొదట్లోనే కొన్ని మంచి అవకాశాలను కూడా తొందరపాటులో మిస్ చేసుకుంది. అయినప్పటికీ కూడా మంచి టాలెంటెడ్ యాంకర్ కావడంతో పటాస్ ద్వారా శ్రీముఖికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

గ్లామరస్ పాత్రలు

గ్లామరస్ పాత్రలు

ఒకవైపు రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా కొనసాగిన శ్రీముఖి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తనలోని మంచి యాక్టట్ ను కుఫా బయట పెట్టుకుంది. అవసరమైతే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని కూడా కొన్నిసార్లు చెప్పకనే చెప్పేసింది. కానీ గతంలో అయితే ఆమె పెద్దగా లిమిట్స్ దాటేసి మరి గ్లామర్ షో తో అయితే కనిపించింది లేదు.

 బార్డర్ దాటేస్తున్న యాంకర్

బార్డర్ దాటేస్తున్న యాంకర్

అయితే ఇటీవల కాలంలో మాత్రం శ్రీముఖి సోషల్ మీడియాలో ఊహించని విధంగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో గ్యాప్ లేకుండా శ్రీముఖి అందాల ఆడబోతతో నెటిజన్లకు దిమ్మ తిరిగేలా చేస్తుంది. అసలు ఈ ఫోటోలో కనిపిస్తున్నది శ్రీముఖినేనా అనే విధంగా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రేంజ్ లో అమ్మడు గ్లామర్ విషయంలో బార్డర్స్ దాటేసి వెళ్ళిపోతుంది.

బురదలో కూడా

బురదలో కూడా

కొన్ని గంటల ముందే శ్రీముఖి బీచ్ అందాలలో గ్లామర్ షో తో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇక ఆ ఫోటోలు వైరల్ అవుతున్న సమయంలోనే మళ్ళీ ఆమె తడిసిన అందాలతో మరింత షాక్ ఇచ్చింది. తెల్లని చొక్కా వేసిన అమ్మడు నీళ్లల్లో తడిసిన తర్వాత మరింత ఘాటుగా దర్శనమించింది. ఇక బీచ్ లో పక్కనే ఉన్న బురదలో కూడా ఆమె స్టైలిష్ గా స్టిల్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మెల్లమెల్లగా డోస్ పెంచుతూ..

మెల్లమెల్లగా డోస్ పెంచుతూ..

ఇంతకుముందు కాస్త డిఫరెంట్ గా శ్రీముఖి ఫోటోషూట్స్ లో కనిపించేది. అందులో ఎంతో కొంత గ్లామర్ షో అయితే ఉండేది. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం ఆమె మెల్లమెల్లగా డోస్ అయితే పెంచుతుంది. ఈ స్టిల్స్ చూస్తూ ఉంటే బికినీ ఫోటోలు కూడా దండగ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీముఖి అయితే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటించాలని ఆమె చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X