యాంకర్ శ్రీముఖి అందాల జాతర: ఆమెనిలా చూశారంటే చెమటలే

తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఈ మధ్య కాలంలో వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

సినిమా నటిగా.. ఫుల్ పాపులర్

సినిమా నటిగా.. ఫుల్ పాపులర్

'జులాయి' అనే సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

యాంకర్‌గా ఎంట్రీ.. స్టార్‌డమ్

యాంకర్‌గా ఎంట్రీ.. స్టార్‌డమ్

సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి సక్సెస్‌ఫుల్ షోలు చేసింది.

బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా

బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా

బుల్లితెర రంగంలో తనదైన యాంకరింగ్‌తో దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈ షోలో గెలవకున్నా తన క్రేజ్‌ను మాత్రం రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.

రెండింట్లోనూ హవా చూపిస్తూ

రెండింట్లోనూ హవా చూపిస్తూ

ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. గత ఏడాది శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో'లో నటించింది. ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది. అలాగే, యాంకర్‌గానూ ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇలా రెండు రంగాల్లోనూ శ్రీముఖి హవాను చూపిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

సుదీర్ఘ కాలంగా యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోంది. అలాగే, అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ మరింత ఫోకస్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందచందాలతో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ వార్తల్లో ఉంటోంది.

శ్రీముఖి గ్లామర్ పిక్స్ వైరల్‌గా

శ్రీముఖి గ్లామర్ పిక్స్ వైరల్‌గా

యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుని ఉన్నా.. హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X