బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత
తెలుగు రాష్ట్రాల్లో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ.. సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ బ్యూటీ శ్రీముఖి. అందానికి అందం, అద్భుతమైన నటన, మెప్పించే హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. దీంతో తన ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు బెడ్‌రూంలో చీర కట్టుకుని సందడి చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

సినిమాల్లోకి ఎంట్రీ.. పాపులారిటీ
తెలంగాణ పిల్ల శ్రీముఖి ముందుగా సినిమాల్లో సత్తా చాటింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును, పాపులారిటీని దక్కించుకుంది.

యాంకర్‌గా మారి సత్తా చాటింది
వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటోన్న టైంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె బుల్లితెర ప్రస్థానం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు హోస్ట్ చేసింది.

అప్పటి నుంచి స్పీడు పెంచేసి
వరుసగా షోలు మీద షోలు చేస్తూ హవా చూపిస్తోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ ఆఫర్లను ఓకే చేసేస్తోంది.

భారీ ప్రాజెక్టులు.. ఫేమస్ షోలు
తనకు మంచి రోల్స్ రావడం లేదన్న కారణంగా ఇకపై సినిమాలు చేయకూడదని శ్రీముఖి డిసైడ్ అయింది. అయితే, ఈ మధ్య తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా షోల మీద షోలు చేస్తూనే సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గత ఏడాది శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో'లో నటించింది. ఇప్పుడు 'భోళా శంకర్' సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
వరుస పెట్టి సినిమాలు, షోలు చేస్తూ రెండు రంగాల్లోనూ సత్తా చాటుతోన్న హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ
సోషల్ మీడియాలో శ్రీముఖి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ సందడి చేస్తోంది. ఫలితంగా ఆమె ట్రెండింగ్ అవుతోంది.
Recommended Video


చీరలో అందాలను ఆరబోస్తూ
హాట్ బ్యూటీ శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లాక్ కలర్ ట్రాన్స్‌పరెంట్ శారీ కట్టుకుని బెడ్‌రూంలో సందడి చేసింది. అలాగే, ఘాటు ఫోజులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











