For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  |

  శ్రీముఖి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటోంది. తద్వారా మరిన్ని అవకాశాలను చేజిక్కిచుకుంటూ హవాను చూపిస్తోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిని మీరూ చూసేయండి!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోయిన శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ చేసింది. అయితే, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో గ్యాప్ తీసుకుంది.

  Bigg Boss Nominations: ఆరో వారం నామినేషన్స్ లీక్.. ముఖంపై కొట్టి మరీ.. మళ్లీ 8 మంది నామినేట్

  అటూ, ఇటూ హవా చూపిస్తూనే

  అటూ, ఇటూ హవా చూపిస్తూనే

  శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసి అలరించింది. ఇలా సుదీర్ఘ కాలంగా టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో కూడా మెరుస్తోంది. తద్వారా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై హవాను చూపిస్తోంది.

  ఎక్కడ చూసినా శ్రీముఖి మార్క్

  ఎక్కడ చూసినా శ్రీముఖి మార్క్


  ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి వరుస ఆఫర్లతో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె షోల మీద షోలు చేస్తూ సందడి చేస్తోంది. ఇలా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. దీంతో శ్రీముఖి ఈ మధ్య కాలంలో తెగ హైలైట్ అవుతోంది.

  రష్మిక మందన్నా ఎద అందాల విందు: ఆమెనింత ఘోరంగా ఎప్పుడైనా చూశారా!

  కెరీర్ ఎలా ఉన్నా అందులోనే

  కెరీర్ ఎలా ఉన్నా అందులోనే

  బుల్లితెరపై వరుసగా షోల మీద షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తూ.. తీరిక లేకుండా గడుపుతోన్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  అందాలు ఆరబోస్తూ సందడి

  అందాలు ఆరబోస్తూ సందడి

  సోషల్ మీడియాలో ఎంతో కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ శ్రీముఖి.. దీని ద్వారా అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటోంది. ఇలా ఎంతో కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఎన్నో పిక్స్‌ను షేర్ చేసింది. తద్వారా ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  ఈ మధ్య మరింత రెచ్చిపోతూ

  ఈ మధ్య మరింత రెచ్చిపోతూ

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే కనీసం రోజుకు ఒక ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. అయితే, ఇందులో ప్రతీది గ్లామర్ షో చేస్తూ తీసుకున్నదే ఉంటోంది. దీంతో దాదాపు నెల రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఈ చిన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

  శ్రీముఖి హాట్ ఫొటోలు వైరల్

  శ్రీముఖి హాట్ ఫొటోలు వైరల్


  యాంకర్ శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో శృతి మించిన హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్‌లో ఆమె బ్లేజర్ బటన్స్ తీసేసి మరీ బ్రాతో ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X