బ్రాలో యాంకర్ శ్రీముఖి అందాల వరద: ఏ ఫొటోల్లోనూ చూపించనంత హాట్‌గా!

తెలుగులో ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా చలామణీ అవుతున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఇప్పుడు వరుసగా షోలు మీద షోలు చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే, సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

 నటిగా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

నటిగా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్


ముందుగా శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో ఎంటరైంది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో లీడ్ రోల్ కూడా చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది.

యాంకర్‌గా మారి.. వరుసగా

యాంకర్‌గా మారి.. వరుసగా


సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా ఎంటరైంది. దీని తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. ఇలా చాలా కాలంగా టీవీ షోలు చేస్తూ బిగ్ బాస్ తర్వాత నుంచి సినిమాల్లోనూ నటిస్తోంది.

శ్రీముఖి హవా.. వరుస షోలు

శ్రీముఖి హవా.. వరుస షోలు


ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి ఎవరికీ సాధ్యం కాని రీతిలో బుల్లితెరపై హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె హోస్ట్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'స్టార్ మా పరివార్', 'బీబీ జోడీ' వంటి షోలు చేస్తోంది. అలాగే, సినిమాలు, ఫంక్షన్లు, ఈవెంట్లు చేస్తోంది.

అందులో కూడా హడావిడే

అందులో కూడా హడావిడే


ఏకధాటిగా సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లను చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా గడుపుతోన్న యాంకర్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తరచూ తన వాల్‌లో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

హాట్ షోతో హల్చల్ చేస్తూ

హాట్ షోతో హల్చల్ చేస్తూ


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న యాంకర్ శ్రీముఖి.. ఇందులో అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ హల్చల్ చేస్తోంది. ఇలా ఎంతో కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఎన్నో పిక్స్‌ను వదులుతోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ వార్తల్లో హెడ్‌లైన్ అవుతోంది.

 స్క్రీన్‌పై అలా.. ఇక్కడిలా

స్క్రీన్‌పై అలా.. ఇక్కడిలా


కెరీర్ తొలినాళ్లలో శ్రీముఖి స్కిన్ షోకు చాలా దూరంగా ఉంది. అలాగే, వెండితెరపైనా పద్దతైన పాత్రలను చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా శృతి మించి మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. అదే సమయంలో ఆఫర్లు కూడా శ్రీముకి వాకిట్లో ఉంటున్నాయి.

 శ్రీముఖి బీచ్ ఫొటోలు వైరల్

శ్రీముఖి బీచ్ ఫొటోలు వైరల్


యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్‌లో ఆమె బ్లేజర్ బటన్స్ తీసేసి బ్రాలో ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X