Sreemukhi: బరువైన అందాలతో శ్రీముఖి పరువాలు... మీరు గనుక చూశారంటే ఆగలేరంతే!
స్టార్ యాంకర్ శ్రీముఖి అనగానే అందం, అభినయం, చలాకీతనం గుర్తుకువస్తుంది. అంతలా ఆమె బుల్లితెరపై సందడి చేస్తూ... ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్మాల్ స్క్రీనే కాకుండా... అప్పుడప్పుడు ఇక వెండితెరపై కూడా తళుక్కుమంటూ ఈ భామ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అందాల ప్రదర్శన చేస్తూ వస్తుంటుంది. తాజాగా ఈ భామ బరువైన పరువాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
శ్రీముఖి అలియాస్ రాములమ్మ... బుల్లితెరపై ఆమె సందడి అంతా ఇంతా కాదు. స్టేజిపైన ఉన్న వారికే కాదు... చూసే మనకు కూడా ఉత్సాహాన్ని నింపుతూ.. యాంకరింగ్ చేస్తుంటుంది ఈ భామ. ఈ భామ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈ భామకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.

2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ముఖ్యంగా రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరించింది.

చంద్రిక, ధాన్యలక్ష్మి తలుపు కొడితే, ఆంధ్ర పోరి, నేను శైలజ, సావిత్రి, జెంటిల్ మెన్, మనలో ఒకడు, బాబు బాగా బిజీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇటీవల చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు ఫ్రెండ్ క్యారెక్టర్ లో శ్రీముఖి మెరిసింది. అంతే కాదు ఈ సినిమాలో చిరు, శ్రీముఖి.. ఖుషి నడుము సీన్ రీమేక్ చేశారు. కానీ ఈ సీన్ పై విమర్శలు వచ్చాయి.

ఇక బుల్లితెరపై కూడా శ్రీముఖి సందడి అంతా ఇంతా కాదు. ఏ షోలో చూసిన ఈమెనే దర్శనం ఇస్తుంది. ఇదిలా ఉంటే.. శ్రీముఖి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. శ్రీముఖి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... చందమామ లాంటి రూపు, మెరిసి పోయే చర్మ సౌందర్యం, వాక్ చాతుర్యంతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది.

తాజాగా శ్రీముఖి పింక్ కలర్ డ్రెస్ లో కనిపించి...కుర్రకారు మతులు పొగొట్టేసింది. ఈ అవుట్ ఫిట్ లో శ్రీముఖిని చూస్తే... మతి పోవాల్సిందే. అంత అందంగా ఉంది. తన బరువైన పరువాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీముఖి హాట్ ఫోజులు చూస్తే ఎవరైనా ఆగలేరు అంతే. మొత్తానికి ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్, లైక్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











