బాత్రూమ్ పిక్స్ వదిలిన యాంకర్ శ్రీముఖి.. అసలైందే ఫోకస్ చేస్తూ ఊహించని విధంగా సెల్ఫీ!
సినీ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ శ్రీముఖి తర్వాత యాంకర్ గా మారి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం స్టార్ యాంకర్ గా వెలుగొందుతోంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటోంది శ్రీముఖి. అలాగే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ హీరోయిన్లకు మించిన హాట్ ట్రీట్ ఇస్తూ మరింత హైలెట్ అవుతోంది. తాజాగా బాత్రూమ్ లో షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది ఈ సుందరి.
రోజురోజుకీ పెంచుతూ:టాలీవుడ్ టాప్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ శైలీలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్నారు. వీరి బాటలోనే హాట్ ట్రీట్ ఇస్తోంది యాంకర్ శ్రీముఖి. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తూ యాత్ ను టార్గెట్ చేస్తోంది. రోజురోజుకీ గ్లామర్ ట్రీట్ పెంచుకుంటూ పోతూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది ఈ బుల్లితెర రాములమ్మ.

త్రివిక్రమ్ మూవీతో:2012లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటిఫుల్ శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది.
సినిమాలతో పాపులర్:జులాయి తర్వాత మళ్లీ 'నేను శైలజ' సినిమాలో రామ్ పోతినేనికి సోదరిగా నటించి ఆకట్టుకుంది శ్రీముఖి. అనంతరం 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా పాటు లీడ్ యాక్ట్రస్ గా నటించి ఫుల్ పాపులర్ అయింది యాంకర్ శ్రీముఖి.

సక్సెస్ ఫుల్ షోలు:సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోలు చేసింది. ఇలా 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్' వంటి సక్సెస్‌ఫుల్ షోలతో పేరు తెచ్చుకుంది.

చిరంజీవితో మూవీ:యాంకర్ శ్రీముఖి ఇటీవలే బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించింది. అలాగే పలు పోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమా సహా పలు భారీ, చిన్న సినిమాల్లో యాక్ట్ చేస్తోంది బుల్లితెర రాములమ్మ.

టవల్ చుట్టుకుని:ఇదిలా ఉంటే యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా బాత్ టవల్ చుట్టుకుని బాత్రూమ్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఎద భాగాన్నే ఫోకస్ చేస్తూ ఘాటుగా ఊహించని విధంగా సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











