ఇన్నర్స్‌లో యాంకర్ శ్రీముఖి ఓపెన్ షో.. లోపలి అందాలు క్లియర్‌గా కనిపించేలా ఎక్స్‌పోజింగ్!
బుల్లితెరపై ఎందరో యాంకర్లు సందడి చేస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రమే సుధీర్ఘకాలంగా అలరిస్తూ నిలదొక్కుకోగలుగుతారు. అలాంటి వారిలో చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో సత్తా చాటుతోంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. అయితే షోలు, సినిమాల పరంగా ఎలా ఉన్న ఇంతకుముందు ఈ యాంకర్లు అంతగా గ్లామర్ షో చేసే వాళ్లు కాదు. కానీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మాత్రం హీరోయిన్లకు మించిన రేంజ్ లో హాట్ ట్రీట్ అందిస్తున్నారు. అలా తాజాగా బొద్దుగుమ్మ శ్రీముఖి లోపలి అందాలన్నీ కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు అవి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇంట్రెస్టింగ్ గా: సినీ ఇండస్ట్రీలో అప్పుడు ఎప్పుడో కాలు మోపిన శ్రీముఖి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. పటాస్ షోలో శ్రీముఖి యాంకర్ రవితో చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.

చెల్లెలుగా: బ్యూటిఫుల్ శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ మొదటి హిట్ మూవీ జులాయితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో బన్నీకి చెల్లెలుగా నటించి అలరించింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించి తెగ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి క్రేజ్ సంపాందించుకుంది.
సినీ అవకాశాలు: సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలోనే శ్రీముఖి టెలివిజన్ రంగంపై సందడి చేసింది. తొలుత 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి బ్యూటిఫుల్ శ్రీముఖి వరుసగా షోల మీద షోలు చేసింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసింది పేరు తెచ్చుకుంది.

భోళా శంకర్-ఖుషి: స్టన్నింగ్ బ్యూటి శ్రీముఖి ఇటీవల బీబీ జోడీ రియాలిటీ డ్యాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరించి తన హాట్ లుక్స్ తో అదరగొట్టింది. అలాగే ఇప్పుడు నీతోనే డ్యాన్స్ అనే మరో షోలో యాంకర్ గా వావ్ అనేలా చేస్తుంది. ఇలా ఓవైపు బుల్లితెరపై తెగ సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో నటించనుంది. ఇందులో ఖుషి సీన్ రీక్రియెట్ చేయనున్నారట.
ఘాటు షో: ఇక సినిమాలు, టీవీ షోలు వంటి వాటితో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ శ్రీముఖి మరోవైపు హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను కలవర పెడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. అలాగే పర్సనల్, కెరీర్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులను మరింతగా దగ్గరవుతోంది. తాజాగా అలాంటి ఘాటు షో చేసింది.

థైస్ పైవరకు: బొద్దుగుమ్మ శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో హోల్స్ (రంధ్రాలు) ఉన్న గ్రీన్ కలర్ టాప్ వేసుకుని దర్శనం ఇచ్చింది. సముద్రంలో బోట్ లో వెళ్తూ వివిధ యాంగిల్స్ లో చాలా కొంటెగా పోజులిచ్చింది. ఇందులో థైస్ పైవరకు అందాలతోపాటు లోపలి అందాలు సైతం ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. పైన డ్రెస్ ఉన్న లోపల ఇన్నర్స్ స్పష్టంగా కనిపిస్తతూ శ్రీముఖి అందాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











