Don't Miss!
- News
ఘనంగా మొదలైన మేడారం మినీ జాతర.. నాలుగురోజుల పాటు సాగే వన సంబరం!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో నిజామాబాద్ బిడ్డ శ్రీముఖి ఒకరు. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి షోలు చేసుకుంటూ వెళ్తోంది.
ఇలా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీముఖి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ కన్నేయండి మరి!

శ్రీముఖి అలా వచ్చి.. ఇలా ఫేమస్
యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి వెళ్లింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి విపరీతంగా ఫేమస్ అయిపోయింది.
పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

యాంకర్‌గా మారి యమ పాపులర్
సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను నడిపించింది.

అప్పటి నుంచి స్పీడు పెంచేస్తూ
యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది.
టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

షోలతో పాటు సినిమాలు కూడా
అప్పట్లో శ్రీముఖి ఇకపై సినిమాలు చేయనంటూ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం సినిమాలు ఒప్పుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె 'క్రేజీ అంకుల్స్', నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు 'భోళా శంకర్' సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.

అందులో మాత్రం యమ బిజీగా
ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

ఎక్కువగా అలాంటివే షేర్ చేస్తూ
సోషల్ మీడియాలో శ్రీముఖి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో గ్లామర్ ట్రీట్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

బుల్లి గౌనులో రెచ్చిపోయిన పిల్ల
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శ్రీముఖి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లాక్ కలర్ గౌను వేసుకుని కనిపించింది. ఇది మరీ షార్ట్‌గా ఉండడంతో ఆమె ఎద అందాలు, తొడ అందాలు కూడా నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.