షర్ట్ బటన్స్ విప్పేసి శ్రీముఖి అరాచకం.. ఇంత క్లోజ్ గా ఎప్పుడైనా చూశారా? మైండ్ బ్లోయింగ్!
భర్త మీద మోజు తీరిపోవడంతో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, అడగడానికి నువ్వు ఎవరు అంటూ భార్య ఆమె భర్తతో గొడవపడుతున్నది.
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం వారి కామెడీ టైమింగ్ తో అలా మాటలతో ఎంతగానో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం కొందరు యాంకర్స్ వారి గ్లామర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక శ్రీముఖి అయితే ఆ లిస్టులో ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్థాయిలో తన బ్యూటీని చాలా ఘాటుగా ప్రజెంట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు క్లివెజ్ అందాలతో షాక్ అయ్యేలా దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సినిమాల నుంచి యాంకర్..
మొదట స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన శ్రీముఖి ఆ తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట శ్రీముఖికి కొన్ని మంచి షోలలో యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. జబర్దస్త్ షో కోసం కూడా ఆమెను అడిగారు. కానీ అప్పుడే ఆ షో స్టార్ట్ అవుతూ ఉండడంతో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత పటాస్ షోను మాత్రం ఆమె వదలకుండా చేయడంతో బాగా గుర్తింపు అందుకుంది.

ఎలాంటి షో చేసినా కూడా..
శ్రీముఖి అతి తక్కువ కాలంలోనే టాప్ యాంకర్ లిస్టులోకి చేరిపోయింది. ఆమె ఎలాంటి షో చేసినా కూడా అందులో మంచి ఎంటర్టైన్మెంట్ పార్ట్ గట్టిగానే ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా పలు సినిమా ఈవెంట్స్ లలో కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ వచ్చింది. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సీజన్లో ఆమె ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు ఆమెకు 80 లక్షలకు పైగానే ఆదాయం అందినట్లుగా టాక్ అయితే వచ్చింది.

మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు..
ఇక బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి అయితే ఎక్కువగా రియాలిటీ షోలు చేయలేకపోయింది. వీలైనంతవరకు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ తోనే ఆమె మంచి ఆదాయాన్ని అందుకుంటూ వచ్చింది. కానీ మంచి కంటెంట్ ఉండే సినిమాలు కూడా చేయాలి అని అనుకుని మధ్యలో లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా మొదలుపెట్టింది. కానీ ఎందుకో ఆ రూట్ ఆమెకు అంతగా కలిసి రాలేదు. కొన్ని సినిమాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయి.

గతంలో కంటే హాట్ లుక్స్
ఇక శ్రీముఖి సినిమాలలో అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా మరోసారి ఆమె ఘాటైన అందాలతో స్టిల్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. గతంలో కంటే ఆమె ఈసారి మరింత హాట్ గా కనిపించింది.

బటన్స్ లేకుండా హాట్ లుక్స్
ఈసారి శ్రీముఖి తెల్లని చుక్కలో బటన్స్ లేకుండా ఎద అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో కూడా ఆమె క్లివెజ్ అందాలతో కనిపించింది కానీ ఈ రేంజ్ లో అయితే షాక్ ఇచ్చింది లేదు. ఇక ఆ ఫోటోలు పోస్ట్ చేసిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఫోటోషూట్ లో కూడా ఆమె డిఫరెంట్ యాంగిల్స్ లో తన గ్లామర్ను హైలైట్ అయ్యేలా చేసుకుంటుంది.

మెగాస్టార్ తో రొమాంటిక్ సీన్
ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమె బిజీ అవ్వాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేస్తోంది. అయితే ఇందులో ఆమె ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని నడుము సీన్ రిపీట్ చేయబోతున్నారట. ఇక ఆ కామెడీ సీన్ లో శ్రీముఖి నడుము సీన్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











