యాంకర్ శ్రీముఖి ఓవర్ డోస్ హాట్ షో.. ఎద గ్యాప్‌ను ఇలా కూడా చూపిస్తారా!

బుల్లితెరపై ఎందరో యాంకర్లు సందడి చేస్తుంటారు. అయినా వారందరినీ దాటుకుని తన చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో ముందుకు పోతుంటారు కొందరు. అలాంటివారిలో బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి ఒకరు. అయితే ఇంతకుముందు ఈ యాంకర్లు అంతగా గ్లామర్ షో చేసే వాళ్లు కాదు.

కానీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి హీరోయిన్లకు మించిన రేంజ్ లో హాట్ పోజులతో అందాలను ఆరబోస్తున్నారు. వీరిలో యాంకర్ శ్రీముఖి కూడా చేరిపోయింది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో తన బరువైన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శిస్తోంది. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలి రచ్చ చేసింది.

Anchor Sreemukhi Stunning Looks In Latest Maroon Colour Dress Goes Viral

ఇంట్రెస్టింగ్ గా: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడో కాలు మోపిన శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. పటాస్ షోలో శ్రీముఖి యాంకర్ రవితో చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.

కీలక పాత్రలు: బ్యూటిఫుల్ శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటించి అలరించింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి క్రేజ్ సంపాందించుకుంది.

Anchor Sreemukhi Stunning Looks In Latest Maroon Colour Dress Goes Viral

సక్సెస్‌ఫుల్ షోలు: సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై సందడి చేసింది. మొదటగా 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి బొద్దుగుమ్మ శ్రీముఖి వరుసగా షోల మీద షోలు చేసింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసింది పేరు తెచ్చుకుంది.

నడుము సన్నివేశం: బ్యూటిఫుల్ శ్రీముఖి ఇటీవల బీబీ జోడీ రియాలిటీ డ్యాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరించి తన హాట్ లుక్స్ తో అదరగొట్టింది. ఓవైపు బుల్లితెరపై తెగ సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో నటించబోతుంది. ఇందులో పవన్ కల్యాణ్ ఖుషి సినిమాలోని నడుము సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తున్నారని టాక్ వస్తోంది.

Anchor Sreemukhi Stunning Looks In Latest Maroon Colour Dress Goes Viral

పర్సనల్ విషయాలు..: ఇక సినిమాలు, టీవీ షోలు వంటి వాటితో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ శ్రీముఖి మరోవైపు హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. అలాగే పర్సనల్, కెరీర్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులను మరింతగా దగ్గరవుతోంది.

జూమ్ చేసి.. ఎద గ్యాప్ లో: బొద్దుగుమ్మ శ్రీముఖి తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. థిక్ మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్న శ్రీముఖి వయ్యారంగా పోజులిస్తూ హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. టైట్ గా ఉన్న ఈ డ్రెస్సులో తన ఎద అందాలను ఘాటుగా ఆరబోసింది. ఒక పిక్ లో తన ఎద భాగాన్ని బ్లర్ చేసి ట్రాన్సపరెంట్ తరహాలో ఇలా కూడా చూపిస్తారా అనే విధంగా ప్రదర్శించింది. ఆమె ఎద గ్యాప్ లో ఉన్న జ్యూవెలరీ మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X