స్మిమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి అందాల ఆరబోత: తడిచిన బట్టల్లో యమ హాట్‌గా!

శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరను, వెండితెరను అనుసరించే వాళ్లకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి తన అందం, అభినయం, హోస్టింగ్, అన్నింటికీ మించి అందాల ఆరబోతతో రచ్చ లేపుతోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంటోంది. ఫలితంగా ఈ అమ్మడు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ దూసుకుపోతోంది.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

యాక్టింగ్‌తోనే ఫుల్ పాపులారిటీ

యాక్టింగ్‌తోనే ఫుల్ పాపులారిటీ

యాంకర్‌గా మారడానికి ముందే తెలంగాణ పిల్ల శ్రీముఖి సినిమాల్లో సత్తా చాటింది. ‘జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది.

యాంకర్‌గా సత్తా చాటిన భామ

యాంకర్‌గా సత్తా చాటిన భామ

వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె బుల్లితెర ప్రస్థానం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది', ‘పటాస్' వంటి షోలు చేసింది.

ఆ షో నుంచి స్పీడు పెంచేస్తూ

ఆ షో నుంచి స్పీడు పెంచేస్తూ

తెలుగులో స్టార్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్నప్పుడే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ ఆఫర్లను ఓకే చేసుకుంటోంది.

సినిమాలు.. షోలతో ఫుల్ బిజీ

సినిమాలు.. షోలతో ఫుల్ బిజీ

వరుసగా గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తోన్న కారణంగా ఇకపై సినిమాలు చేయకూడదని శ్రీముఖి డిసైడ్ అయింది. అయితే, ఈ మధ్య తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా షోల మీద షోలు చేస్తూనే సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గత ఏడాది శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్', ‘మాస్ట్రో'లో నటించింది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్' సహా పలు చిత్రాలు చేస్తోంది.

 సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

సినిమాలు, షోలు చేస్తూ రెండు రంగాల్లోనూ సత్తా చాటుతోన్న హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

అందాలతో వల వేస్తోన్న నటి

అందాలతో వల వేస్తోన్న నటి

శ్రీముఖి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ సందడి చేస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu OneIndia
స్విమ్మింగ్ పూల్‌లో హల్‌చల్

స్విమ్మింగ్ పూల్‌లో హల్‌చల్

హాట్ యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని స్విమ్మింగ్ చేస్తోంది. అలాగే, ఘాటు ఫోజులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X