సెల్ఫీ మిస్సైందని సెక్సీ యాంకర్ బాధ, పవన్ మాటలు వీడియో తీసింది, ఇదిగో

By Srikanya

హైదరాబాద్ : పవన్ తో సెల్ఫీ దిగాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాగే సెక్సీ యాంకర్ శ్రీముఖి కు కూడా అలాంటి బాధే కలిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా మిర్చి అవార్డుల పంక్షన్ కు విచ్చేసారు. గతంలోలాగ మీసాలు తీసేసి కాకుండా పాత పవన్ కళ్యాణ్ లాగ చాలా గ్లామర్ గా కనిపించి పవన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

పెంచిన మీస కట్టుతో చాలా స్లైలిష్ గా వచ్చిన పవన్ కళ్యాణ్...మిర్చి అవార్డ్ ల పంక్షన్ లో దేవిశ్రీప్రసాద్ కు పురస్కారాన్ని అందచేసాడు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ శ్రీముఖి...పవన్ తో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించి కుదరకపోవటంతో చాలా నిరుత్సాహపడిందిట.

అయితే తాను ఎందుకు పవన్ తో సెల్ఫీ దిగలేకపోయిందో కారణం వివరిస్తూ ...తన ఫోన్ తో వేదికపై ఉన్న పవర్ స్టార్ ని రికార్డ్ చేయటం మొదలుపెట్టడంతో సెల్పీ దిగటం కుదరలేదని చెప్పుకొచ్చింది. ఆమె తీసిన వీడియో ఇదిగో ఇలా షేర్ చేసింది.

మిర్చి అవార్డ్ లలో పవన్ ఫొటోలు స్పెషల్ గా ...

మొదటి నుంచీ

మొదటి నుంచీ

తొలి నుంచీ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని శ్రీముఖి.

డంబాష్

డంబాష్

శ్రీముఖి ..గతంలో పవన్ ఇమిటేట్ చేస్తూ చేసిన డంబాష్ వీడియో చాలా పాపులరైంది.

ఫుల్ హ్యాపీ

ఫుల్ హ్యాపీ

తను యాంకరింగ్ చేస్తున్న మిర్చి అవార్డ్ ల పంక్షన్ కు ఆయన వస్తున్నారని తెలిసి తెగ ఎగ్జైట్ అయ్యిపోయింది.

ఇంకో పది నిముషాల్లో

ఇంకో పది నిముషాల్లో

పవన్ కళ్యాణ్ ఈ అవార్డ్ ల పంక్షన్ కు రాకముందు ఈ విషయం తెలిసిన శ్రీముఖి...ఫుల్ జోష్ గా ఈ విషయమై ట్వీట్ చేసింది. మరో పదినిముషాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నానని తెలియచేసింది.

సెల్పీ దిగకపోతేనేం

సెల్పీ దిగకపోతేనేం

సెల్ఫీ దిగలేదని శ్రీముఖి బాధపడుతోంది కానీ పవన్ మాటలు వీడియో తీసి పెట్టడం ఫ్యాన్స్ కు ఆనందం

ఎక్కడ చూసినా

ఎక్కడ చూసినా

ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ ..లేటెస్ట్ ఫోటోలే సందడి చేస్తున్నాయి

వస్తారనుకోలేదు

వస్తారనుకోలేదు

మిర్చి అవార్డులుకు ఆయన హాజరు అవుతారని ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేదు

అరుపులు కేకలు

అరుపులు కేకలు

పనవ్ ఉన్నంతసేపూ ఫ్యాన్స్ , అరుపులు కేకలుతో దద్దరిల్లిపోయింది.

హైలెట్

హైలెట్

ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైలైట్‌గా నిలిచారు.

సాధారణంగా..

సాధారణంగా..

మోస్ట్‌లీ ఇలాంటి వేడుకలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు పవన్

అంతేలేదు

అంతేలేదు

ఈ ఫంక్షన్‌లో పవన్ ఒక్కసారిగా మెరిసే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్‌ని చూసిన అభిమానులు అల్లర్లతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు.

పవన్ చేతుల మీదుగా

పవన్ చేతుల మీదుగా


తన సంగీతంతో యూత్‌ని అలరిస్తోన్న దేవిశ్రీ, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంలో ఓ ట్వీట్ చేశారు

ధాంక్స్

ధాంక్స్

తనకు అవార్డులు అందించిన రేడియో మిర్చీకి, మ్యుజీషియన్స్, సింగర్స్ మరియు తన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. తన సంగీతాన్ని ఇంతగా ఆదరించిన శ్రోతలకు కూడా పెద్ద థ్యాంక్స్ చెప్పాడు దేవి శ్రీ ప్రసాద్.

వీరంతా కూడా

వీరంతా కూడా

మంచు లక్ష్మీ, మన్నారా చోప్రా, దేవి శ్రీ ప్రసాద్, క్రిష్, వెంకటేష్, విక్రమ్, నాని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదిలా ఉంటే...

ఇదిలా ఉంటే...

త్వరలోనే పవన్-డాలీ కాంబినేషన్‌లో రానున్న ఫ్యాక్షన్ ప్రేమ కథా చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X