మగవాళ్లకు మందు బాటిల్స్.. ఆడవాళ్లకు మల్లెపూలు.. అలీతో యాంకర్ సుమ బోల్డ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీ కంటే.. టెలివిజన్ ఇండస్ట్రీ లాక్ డౌన్ కారణంగా అధిక స్థాయిలో నష్టలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హాలిడేస్ ని సైతం లెక్క చేయకుండా బిజీగా ఉండే టీవీ స్టార్స్ ఈ సారి మునుపెన్నడు లేనంత ఖాళీగా ఉన్నారు. ఇక మూడు నెలల లాంగ్ గ్యాప్ తరువాత ఒక్కొక్కరు వారి రెగ్యులర్ షోలను స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇటీవల అలీ షోలో సుమ, ప్రదీప్ పాల్గొని పంచ్ లతో అలాగే బెస్ట్ కామెడీ టైమింగ్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

 టాప్ యాంకర్స్ తో అలీ..

టాప్ యాంకర్స్ తో అలీ..

అలీతో సరదాగా అనే షో ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత అలీ తన షోను చాలా డిఫెరెంట్ గా మొదలుపెట్టారు. ఇక టాప్ యాంకర్స్ అయిన సుమను అలాగే ప్రదీప్ తో రీ స్టార్ట్ చేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చూస్తున్నంత సేపు షోలో ఈ ముగ్గురు ఆడియెన్స్ ని ఉహీంచని పంచ్ లతో కామెడీతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

 అస్టులన్ని కరిగిపోయాయి..

అస్టులన్ని కరిగిపోయాయి..

యాంకర్ సుమ, ప్రదీప్ ఈ షోలో వారికి సంబంధించిన అనేక విషయాల గురించి స్పందించారు. అయితే ఎప్పటిలానే సుమ తన మాటలతో టైమింగ్ కామెడీ పంచ్ లతో ఎక్కువగా ఆకట్టుకుంది. అలీ సుమను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. ఈ ముడు నెలల్లో ఆస్తులన్నీ కరిగిపోయాయి అని సుమ వేసిన పంచ్ తోనే షో హైలెట్ గా స్టార్ట్ అయ్యింది.

సుమ రాజకీయాల్లోకి..

సుమ రాజకీయాల్లోకి..

సినిమాలు, యాంకరింగ్ అయిపోయింది. నెక్స్ట్ సుమ రాజకోయల్లోకి వెళ్లనుందా అనే తరహాలో అలీకి వచ్చిన సందేహానికి సుమ ఉహీంచని సమాధానం ఇచ్చింది. మొదట కొంత గ్యాప్ ఇచ్చి సీరియస్ లుక్స్ ఇచ్చిన సుమ ప్రోమో కోసం అలా చేశాను అంటూ అలాంటి రాజకీయాలు మనకు సంబంధం లేనివని ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని కూడా సుమ తెలిపింది.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
మల్లెపూలు ఎలా దొరికాయి..

మల్లెపూలు ఎలా దొరికాయి..

సుమ తన పెంపుడు కుక్క ముందు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన అలీ దాని గురించి మాట్లాడుతూ.. అసలు నువ్ మల్లెపూలు పెట్టుకున్నావ్ కదా లాక్ డౌన్ లో నీకు ఎక్కడ దొరికాయి అని కామెంట్ చేయగా.. అందుకు సుమ.. మగవాళ్లకు మందు బాటిల్స్ ఎలా దొరికాయో.. ఆడవాళ్లకు మల్లెపూలు కూడా అలానే దొరికాయని పంచ్ వేసింది. ఇలా సరదాగా 40నిమిషాల పాటు ప్రదీప్, సుమలతో అలీ తన షోను టైటిల్ కి తగ్గట్టుగా సరదాగా నడిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X