Don't Miss!
- News
కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
యాంకర్ సుమ అంటే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనే స్టేజ్ వరకు వచ్చేసింది. బుల్లితెర అయినా సోషల్ మీడియా అయినా కూడా సుమ రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి సుమ ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోతో బిజీగా ఉంది. ఇందులో యాంకర్ రవిని కో హోస్ట్‌గా పెట్టారు. ఇక ప్రతీ వారం సెలెబ్రిటీలను పట్టుకొస్తుంది. వారితో పాటు విన్యాసాలను చేసే కంటెస్టెంట్లను కూడా పట్టుకొస్తుంది. అలా ఈ వారం ఓ ముగ్గురు గెస్ట్‌లను పట్టుకొచ్చింది.

ప్రతీవారం అలా..
బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ అంటూ ప్రతీవారం సినీ ప్రముఖులను గెస్ట్‌గా సుమ పట్టు కొస్తుంది. అలా ఇప్పటి వరకు రాహుల్ సిప్లిగంజ్, కౌశల్, అలీ, బ్రహ్మాజీ వంటి వారంతా వచ్చారు. ఇక ఈ వారం ఓ ముగ్గురిని పట్టుకొచ్చింది. త్రీ మంకీస్ అంటూ ఇప్పటికే వీరు వెళ్లిన ప్రతీ చోటా రచ్చ చేస్తుంటారు.

త్రీ మంకీస్..
జబర్దస్త్ స్టేజ్ నుంచి వెండితెరకు వెళ్లిన మిత్రత్రయం సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్లినా సరే ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ. కానీ ఈ ముగ్గురు కలిసి చేసిన త్రీ మంకీస్ అనే సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. బుల్లితెరపైనే వీరి మ్యాజిక్ బాగా వర్కవుట్ అవుతోంది.

తాజాగా అలా..
అలాంటి
ఈ
ముగ్గురు
స్నేహితులు
సుమ
బిగ్
సెలెబ్రిటీ
చాలెంజ్
షోలో
పాల్గొన్నారు.
అక్కడ
యాంకర్
రవి,
సుమలతో
కలిసి
సందడి
చేశారు.
అయితే
అందరూ
కలిసి
సుధీర్‌ను
టార్గెట్
చేస్తూ
సెటైర్లు
వేశారు.
షోలోకి
వస్తే
ఇలా
అంటే
కళ్లద్దాలు
పెడతాడు..
ఇంట్లోకి
వెళ్తే
అలా
అంటూ
తాగుతాడంటూ
గెటప్
శ్రీను
కౌంటర్
వేశాడు.

యాంకరింగ్‌పై చర్చ..
మీ ముగ్గురితో కలిసి యాంకరింగ్ చేయాలా? అని సుమ అంటే.. మా ముగ్గురి పక్కన మీరు సరిపోరు అంటూ రాం ప్రసాద్ ఓ కౌంటర్ వేస్తాడు. ఇక అసలు యాంకర్ అవ్వాలంటే ఉండాల్సిన ప్రధాన లక్షణమేంటో తెలుసా? అంటూ సుమ అందరికీ కౌంటర్ వేసింది.

స్పాన్సర్స్ నేమ్..
ఓ
యాంకర్
అని
అనిపించుకోవాలంటే
ముందుగా
స్పాన్సర్స్
నేమ్స్
టకటకా
చెప్పేయాలని
సుమ
తెలిపింది.
అలా
మీలో
ఎవ్వరైనా
చెప్పగలరా?
అని
సుమ
సవాల్
విసిరింది.
అయితే
యాంకర్
రవి
ప్రయత్నించి
దెబ్బ
తిన్నాడు.
ఇక
గెటప్
శ్రీను
కూడా
చెప్పాలని
చూశాడు
కానీ
వర్కవుట్
అవ్వలేదు.