రూంలోకి రానిస్తే జరిగే వ్యవహారం ఇదే.. ఆ పనులకు తలపట్టుకున్న వర్షిణి

బుల్లితెరపై రాకెట్‌లా దూసుకుపోతోంది వర్షిణి సౌందర్యరాజన్. యాంకర్ వర్షిణి అంటే ప్రస్తుతం తెలియన వారెవ్వరూ ఉండరు. ఢీ షోలో తనదైన శైలిలో పంచ్‌ల వర్షం కురిపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంది. అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక మొదట్లో అందరూ కలిసి వర్షిణిని ఆడుకునేవారు. కానీ ప్రస్తుతం ఆమె కూడా బాగానే రాటుదేలింది. పటాస్ షో నుంచి ప్రస్తుతం వరకు వర్షిణిలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆదితో నడిపించే కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కౌట్ అయింది.

బుల్లితెరపై హోయలు..

బుల్లితెరపై హోయలు..

బుల్లితెరపై అందాల ఆరబోతకు యాంకర్స్ హద్దులన్నీ చెరిపేస్తున్నారు. అనసూయ, రష్మీ వంటి వారు ఇప్పటికే తమ సత్తాను చాటుకోగా కొత్తగా వర్షిణి, విష్ణు ప్రియ వంటి వారు దుమ్ములేపుతున్నారు. శ్రీముఖి ఇచ్చిన గ్యాప్‌తో వర్షిణి పటాస్‌లోకి వెళ్లడం అక్కడి నుంచి ఢీకి రావడం జరిగింది. ఇక ఆ వేదికపై నుంచే వర్షిణి విపరీతమైన పాపులార్టీని సొంతం చేసుకుంది.

హైపర్ ఆదితో..

హైపర్ ఆదితో..

వర్షిణి హైపర్ ఆది జంట ఎప్పుడైతే క్లిక్ అయిందో.. అప్పటి నుంచి ఢీ షో స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు సుధీర్ రష్మీలతో రొమాన్స్‌తో మాత్రమే నడిచే షోకు వర్షిణి హైపర్ ఆదిల కెమిస్ట్రీ కూడా తోడైంది. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ వల్ల అంతా రచ్చ రచ్చగా మారింది. ఏకంగా వీరిద్దరికి పెళ్లి కూడా చేసేశారు కొందరు. యూట్యూబ్‌లో వీరిద్దరిపై లెక్కలేనన్నీ వీడియోలు వచ్చి పడ్డాయి.

సోషల్ మీడియాలోనూ రచ్చ..

సోషల్ మీడియాలోనూ రచ్చ..

వర్షిణి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫోటో షూట్లతో ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ వైరల్ అవుతుంటాయి. ప్రతీ షో, ఎపిసోడ్ ముందు జరిగే ఫోటో షూట్లను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంది. ఇలా ఫోటోలతో తన ఫాలోవర్స్‌కు కిక్కిస్తుంది.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
తన రూం అలాంటి పనులు..

తన రూం అలాంటి పనులు..

తాజాగా తన రూంలో పరిస్థితి ఎలా ఉంటుందో వర్షిణి వివరించింది. తన మేనకోడలని తన రూంలోకి రావడానికి అనుమతిస్తే ఎలాంటి పనులు చేస్తుందో తెలిపింది. తన మేకప్ కిట్‌ను తీసుకుని మొహం నిండా పూసుకుంటుందట. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలు తెగ ముచ్చటేస్తున్నాయి. ఈ వయసులోనే తన కోడలికి మేకప్‌పై ఎంతో శ్రద్ద అని మురిసిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X