క్లీవేజ్ షోతో రచ్చ చేసిన యాంకర్ వర్షిణి: చీర కొంగును జరిపి అందాల విందు!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ స్టార్ హోస్టులుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. హోస్టుగా మారకముందే తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపైనా అదే రీతిలో దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన కెరీర్.. నటిగా పరిచయం

అలా మొదలైన కెరీర్.. నటిగా పరిచయం

చదువు పూర్తైన వెంటనే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే అక్కడ తన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ సమయంలనే 'చందమామ కథలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కానీ, ఆఫర్లను అందుకోలేకపోయింది.

 వెబ్ సిరీస్‌తో ఫేమస్.. కొత్తగా మొదలెట్టి

వెబ్ సిరీస్‌తో ఫేమస్.. కొత్తగా మొదలెట్టి

చాలా సినిమాల్లో నటించినప్పటికీ వర్షిణి సౌందరాజన్‌కు అంతగా గుర్తింపు దక్కలేదు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ రూపొందించిన 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు.

 ఆ షోతో వర్షిణి పాపులర్.. వరుస ఆఫర్లు

ఆ షోతో వర్షిణి పాపులర్.. వరుస ఆఫర్లు

యాంకర్‌గా మారిన తర్వాత కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన వర్షిణి.. 'ఢీ' షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో యాంకర్‌గా చేస్తోంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

వాళ్లిద్దరితో లవ్ ట్రాక్.. పుకార్లకు బ్రేకిస్తూ

వాళ్లిద్దరితో లవ్ ట్రాక్.. పుకార్లకు బ్రేకిస్తూ

యాంకర్‌గా మారిన కొన్నేళ్లకు వర్షిణి... జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య ఆమె మరో కమెడియన్ హైపర్ ఆదితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. 'ఢీ'లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఈ రెండింటినీ ఖండిస్తూ వర్షిణి పలుమార్లు ప్రకటన చేయడంతో వాటికి బ్రేక్ పడింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, షోలకు సంబంధించిన షూటింగ్ క్లిప్‌లనూ షేర్ చేస్తోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

యాంకర్ వర్షిణి అందాల విందు.. సందడి

యాంకర్ వర్షిణి అందాల విందు.. సందడి

సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూ ఉండే యాంకర్ వర్షిణి సౌందరాజన్.. ఎన్నో ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ హాట్ ఫోజులతో దిగినవే ఉంటున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ విపరీతంగా ట్రెండ్ అయిపోతోంది.

 క్లీవేజ్ షోతో ఫొటోతో సెగలు రేపుతోందిగా

క్లీవేజ్ షోతో ఫొటోతో సెగలు రేపుతోందిగా

తాజాగా యాంకర్ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరకట్టుకుని కనిపించింది. అయితే, కొంగును పక్కకు జరిపి ఉంచడంతో ఆమె క్లీవేజ్ దర్శనమిస్తోంది. ఇక, ఇందులో ఆమె గ్లామర్ ట్రీట్ అదుర్స్ అనిపిస్తోంది. ఫలితంగా ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X