For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ షోతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: చీర కొంగును పక్కకు జరిపి.. ఏకంగా అలా చూపించిందేంటి!

    |

    గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి పాపులారిటీ లభిస్తోంది. ఇలా టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఫేమస్ అయిన వారిలో వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోన్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా క్లీవేజ్ షోతో సెగలు రేపింది వర్షిణి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    అలా మొదలైన కెరీర్.. సినిమాల్లో ఎంట్రీ

    అలా మొదలైన కెరీర్.. సినిమాల్లో ఎంట్రీ

    తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోన్న స్టార్ యాంకర్లలో వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఈమె తన కెరీర్‌ను మోడల్‌గా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో పాల్గొని, యాడ్స్‌లో సైతం నటించింది. ఆ సమంయలోనే ‘చందమామ కథలు'తో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అనంతరం యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

    పెళ్లి గోల అంటూ రచ్చ చేసి.. ఢీలో అలా

    పెళ్లి గోల అంటూ రచ్చ చేసి.. ఢీలో అలా

    పలు సినిమాల్లో నటించినప్పటికీ... వర్షిణికి అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నిగిల్లాయి. అలాంటి సమయంలో ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ'తో టెలివిజన్ రంగంలోకి అడుగెట్టింది.

    అప్పుడు డ్యాన్స్‌తో యమ పాపులారిటీ

    అప్పుడు డ్యాన్స్‌తో యమ పాపులారిటీ

    ‘ఢీ' షోలో గతంలో వర్షిణి ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షోలో ఆమెపై మిగిలిన వారంతా పంచుల వర్షం కురిపించేవారు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం మరింత ఉత్సాహంగానే కనిపించేది. పైగా, ఆ పంచులను చాలా ఎంజాయ్ చేసేది. మరీ ముఖ్యంగా ‘ఢీ' షో వల్ల వర్షిణి మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది.

    వాళ్లిద్దరితో ట్రాకులు... క్లారిటీ ఇచ్చేసింది

    వాళ్లిద్దరితో ట్రాకులు... క్లారిటీ ఇచ్చేసింది

    బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకు వర్షిణి... జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య ఆమె మరో కమెడియన్ హైపర్ ఆదితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ‘ఢీ'లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఈ రెండింటినీ ఖండిస్తూ ఆమె పలుమార్లు ప్రకటనలు కూడా చేసింది.

    ఎప్పుడూ అందులోనే... గ్లామర్ షోతోనే

    ఎప్పుడూ అందులోనే... గ్లామర్ షోతోనే

    వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... వర్షిణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక, ఈ మధ్య అమ్మడు హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసి మరీ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వదిలింది.

    Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
    చీర కొంగును పక్కకు జరిపి.. క్లీవేజ్ షో

    చీర కొంగును పక్కకు జరిపి.. క్లీవేజ్ షో

    తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వర్షిణి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం వీటిలో ఆమె చీర కొంగును పక్కకు జరిపి మరీ ఎద అందాలను చూపిస్తుండడమే. ఇందులో ఈ బ్యూటీ చేసిన క్లీవేజ్ షో కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. దీంతో ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది. మరోవైపు, ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

    English summary
    Varshini Sounderajan is an Indian actress and model who appears mostly in Telugu films. She made her acting debut in the National award-winning film Telugu anthology film Chandamama Kathalu in the year 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X