యమహాట్‌గా యాంకర్ వర్షిణి: మీరు ఎప్పుడూ చూడనంతగా గ్లామరస్‌గా!
అందంతో ఆకట్టుకుంటూ ఎంతో మంది అభిమానులను దక్కించుకుని సత్తా చాటుతున్న యాంకర్లు తెలుగులో చాలా మందే ఉన్నారు. వాళ్లే చాలా రోజులుగా తమ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో వర్షిణి సౌందరాజన్ అలియాస్ యాంకర్ వర్షిణి ఒకరు. చాలా కాలంగా బుల్లితెరపై తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోందీ బ్యూటీ. దీంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇదిలాఉండగా... వర్షిణి తాజాగా చేసిన ఫొటోషూట్‌లో హాట్ షోతో రెచ్చిపోయింది. ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి మరీ ఫోజులిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ లుక్కేయండి.!

అలా మొదలెట్టి... ఇలా సెటిలైన వర్షిణి
తెలుగు బుల్లితెరపై ఉన్న బిజీ యాంకర్లలో వర్షిణి ఒకరు. సినిమాల్లో నటించాలన్న కోరికతో మోడలింగ్‌తో కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు.. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలను దక్కించుకుంది. ప్రయోగాత్మక చిత్రం ‘చందమామ కథలు'తో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె... ‘బెస్ట్ యాక్టర్స్', ‘లవర్స్', ‘కాయ్ రాజా కాయ్' వంటి చిత్రాల్లో నటించింది.

ఆ పెళ్లితోనే పాపులర్... ‘ఢీ’తో గ్రాండ్ ఎంట్రీ
కొన్ని సినిమాల్లో నటించినా వర్షిణికి అంతగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో మాత్రం ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' ఫేం అభిజిత్ హీరోగా చేసిన ఈ సిరీస్ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఆ ఫేమ్‌తోనే ‘ఢీ' అనే డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా వర్షిణి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

తనపైనే పంచులు.. మూన్ వాక్ స్పెషలిస్ట్
ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ' ఎంత పాపులర్ షోనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోకి అడుగుపెట్టిన వర్షిణికి గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది. ఈ షోలో అందరూ ఆమెపైనే పంచులు వేసినా స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకెళ్తోంది. ఇక, ఈ షోలో వర్షిణి వేసే మూన్ వాక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది ఆమెకు క్రేజ్ రావడానికి ఒక కారణం అయింది.

శ్రీముఖి వల్ల మరో ఆఫర్.. యూత్‌లో క్రేజ్
బుల్లితెర రాములమ్మగా పేరొందిన శ్రీముఖి ‘పటాస్' షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్' షోలో పాల్గొనేందుకు ఆమె ఆ షో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో పటాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది వర్షిణి. ఆ సమయంలో కొద్ది రోజుల పాటు యాంకర్ రవితో ఆ తర్వాత చలాకీ చంటితో కలిసి హోస్ట్ చేసింది. అప్పుడే ఆమెకు యూత్‌లో బాగా క్రేజ్ వచ్చింది.

జబర్ధస్త్ కమెడియన్లతో వర్షిణి ప్రేమాయణం
వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న వర్షిణి.. కొన్ని గాసిప్‌లతో బాగా పాపులర్ అయింది. మొదట ఆమెకు జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ ఉందని ప్రచారం జరగగా.. ఈ మధ్య హైపర్ ఆదితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత ఈ వార్తలను ఖండించిందీ బ్యూటీ.

షాకింగ్: యమ హాట్‌గా యాంకర్ వర్షిణి
అందంతోనే బాగా పాపులర్ అయిన యాంకర్లలో వర్షిణి ఒకరు. వాక్చాతుర్యం లేకున్నా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వస్తుందంటే ఆ అందమే కారణం. చాలా రోజులుగా ఆ అందంతోనే అమ్మడు మాయ చేస్తోంది. ఎప్పుడూ నేచురల్‌గా కనిపించడానికి ఇష్టపడే యాంకర్ వర్షిణి... తాజాగా చేసిన ఓ ఫొటోషూట్‌లో యమ హాట్‌గా కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలతో ఫోజులు
వర్షిణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లు ప్రారంభమవుతున్న సమయంలో తన పేరు మారుమ్రోగిపోవాలనుకుందో ఏమో గానీ.. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలతో ఫోజిలిస్తూ ఫొటోలు దిగింది. గతంలో చూడని విధంగా వీటిలో ఆమె దర్శనమిస్తుండడంతో... ఆ ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











