Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 3 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- Finance
మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చాలా ముద్దుస్తున్నాడే.. రా అంటూ స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్.. ప్రేక్షకులు షాక్
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఫేమ్ సంపాదించుకోవం అంత పెద్ద కష్టమేమీ కాదనిపిస్తూ ఉంటుంది. కొందరు కావాలని చేస్తారో లేదా తెలియనితనంతో చేస్తారో ఏమో కానీ వారు చేసే పనులు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ మధ్య ఓ అభిమాని యాంకర్‌కు ముద్దు పెట్టడంతో ఆ ఇద్దరూ ఫేమస్ అయ్యారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే పటాస్ షోలోనూ జరిగింది.

యాంకర్‌గా ఫేమ్ తెచ్చేందుకు వర్షిణి తాపత్రయం..
పెళ్లిగోల అనే వెబ్ సిరీస్‌తో బాగానే ఫేమ్ సంపాదించుకున్న వర్షిణి.. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు బాగానే తాపత్రయ పడుతోంది. వచ్చీ రాని భాషతో ఏదోలా నెట్టుకొట్టుస్తున్న ఈ భామకు మాత్రం యాంకర్ అనే ఐడెంటిటీ మాత్రం రావడం లేదు.

సుధీర్, ప్రదీప్ పంచ్‌లతో..
ఢీ షోలో సుధీర్, రష్మీలతో పాటు వర్షిణి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాస్త బాగానే పాపులార్టీ వచ్చింది. ఈమెను తమ పంచ్‌లతో ఆడుకోవడం, ఎమీ తెలియన తింగరి బుచ్చిలా ఉండటం, ఇక ఆమె వేసే పిచ్చి స్టెప్పులు ఇలా ఆమెను అందరూ గుర్తు పట్టేలా చేశాయి.

పటాస్ షోలో వెలగడం..
పటాస్‌లో శ్రీముఖి వదిలి వెళ్లిన స్థానాన్ని భర్తీ చేయడానికి తెగ కష్టపడుతోంది వర్షిణి. శ్రీముఖి వెళ్లి చాలా రోజులే అవుతున్నా.. వర్షిణి మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ఇదంతా లాభం లేదనుకున్న వర్షిణి.. ఓ పిచ్చి పనిని చేసి అందరి నోళ్లలో నానుతోంది.

స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్
పటాస్ షోలో మాట్లాడేందుకు మైక్ తీసుకున్న అభిమానిని చూసి.. చాలా ముద్దుస్తున్నాడే.. రా.. అంటూ ఆ కుర్రాడ్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది వర్షిణి. స్టేజ్ మీదకు వచ్చిన ఆ కుర్రాడి బుగ్గల్ని లాగడమే కాదు.. అమాంతం బుగ్గను కొరికేయటం సంచలనంగా మారింది. యాంకర్ చేసిన పనికి ఆ కుర్రాడు సిగ్గు పడిపోయాడు. దీన్ని చూసిన వారంతా షాక్ తిన్నారు.