For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!

  |

  ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో గుర్తింపును అందుకుని సత్తా చాటుతున్నారు. అలా అందం, అభినయంతో తనదైన హోస్టింగ్‌ను కనబరుస్తూ సత్తా చాటుతోంది గ్లామరస్ యాంకర్ వర్షిణి సౌందరాజన్. మోడలింగ్ రంగంలో సత్తా చాటుతూ గుర్తింపును అందుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం యాంకర్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది.

  అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఇక, కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న వర్షిణి.. ఈ మధ్య హాట్ షోతో సెగలు రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

   అందంతో మాయ చేసిన వర్షిణి

  అందంతో మాయ చేసిన వర్షిణి

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అదిరిపోయే ఫిగర్, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

  అదే వర్షిణికి పేరును తెచ్చింది

  అదే వర్షిణికి పేరును తెచ్చింది

  మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు బ్రేక్‌ను ఇచ్చింది.

  అలా ఎంట్రీ.. యాంకర్‌గా మారి

  అలా ఎంట్రీ.. యాంకర్‌గా మారి

  నటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించినా వర్షిణి సౌందరాజన్‌కు లక్ కలిసి రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే బుల్లితెరపైకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసింది. అందులో మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు నడిపింది.

  బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

  టీవీకి దూరంగా.. సినిమాల్లోనూ

  టీవీకి దూరంగా.. సినిమాల్లోనూ

  ఎన్నో షోలలో యాంకర్‌గా చేసిన వర్షిణి సౌందరాజన్.. కొద్ది రోజుల క్రితం నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' షోను హోస్ట్ చేసింది. దీని తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  వరుస పెట్టి షోలు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోందీ బ్యూటీ.

  హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

  అందాలను ఆరబోస్తోన్న వర్షిణి

  అందాలను ఆరబోస్తోన్న వర్షిణి

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హల్‌చల్ చేస్తోన్న యాంకర్ వర్షిణి.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ ఫోజులిస్తూ దిగినవే ఉంటాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన అందచందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. దీంతో తెగ హైలైట్ అవుతూ.. ఇంటర్నెట్‌ను కూడా ఊపుతోంది.

  బుల్లి గౌనులో రెచ్చిపోయిందిగా

  బుల్లి గౌనులో రెచ్చిపోయిందిగా

  హాట్ యాంకర్ వర్షిణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తెలుపు రంగు గౌను ధరించి ఉంది. ఈ పిక్స్‌లో ఆమె క్లీవేజ్ అందాలతో పాటు తొడలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అలాగే, చేతిలో గులాబీలను పట్టుకుని కనిపించింది. దీంతో ఈ ఫోటోలకు కుర్రాళ్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X