బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగులో అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఎంటర్ అవుతున్నారు. తమదైన టాలెంట్లతో తమ తమ రంగాల్లో సత్తా చాటుతూ మంచి గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. తద్వారా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. నటిగా మొదలైన ఆమె ప్రయాణం.. యాంకర్‌గా మారిపోయింది.

ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. బుల్లితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఫిదా చేసిన వర్షిణి

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఫిదా చేసిన వర్షిణి

గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగులు పెట్టేసింది. అందులోకి వెళ్లిన కొత్తలోనే తన పర్‌ఫెక్ట్ ఫిగర్, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించి గుర్తింపు పొందింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా ఫేమస్ అయింది. అలా మోడలింగ్ రంగంలోనే ఈ భామ ఎంతో పేరు గడించింది. దీంతో అప్పట్లోనే వర్షిణికి పలు భాషల్లో అవకాశాలు వచ్చాయి.

ఆ ఒక్కటి ఆమెకు పేరు తెచ్చింది

ఆ ఒక్కటి ఆమెకు పేరు తెచ్చింది

అద్భుతమైన అందంతో మోడల్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, మంచి గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో మొదటి సక్సెస్‌ను అందుకుంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించాడు. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్‌ సూపర్ హిట్ అయింది.

యాంకర్‌ ఎంట్రీ.. ఆ షోలలో రచ్చ

యాంకర్‌ ఎంట్రీ.. ఆ షోలలో రచ్చ

చాలా కాలం పాటు సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ దక్కలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే వర్షిణి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత 'పటాస్' సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఎక్కువగా కనిపించని హాట్ భామ

ఎక్కువగా కనిపించని హాట్ భామ

యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో షోలలో భాగమైన వర్షిణి సౌందరాజన్.. కొద్ది రోజుల క్రితం నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' షోను హోస్ట్ చేసింది. ఇందులో తన అందచందాలతో మెప్పిస్తూ యాంకరింగ్‌లోనూ సత్తా చాటింది. ఫలితంగా అందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షిణి ఆ షోకు దూరం అయింది. ఇప్పుడామె స్థానంలో శ్రీముఖి హోస్ట్ చేస్తోంది. ఇక, కామెడీ స్టార్స్ తర్వాత వర్షిణి బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని చెప్పొచ్చు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

షోలు మీద షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నా హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది. ఈ కారణంగానే వర్షిణిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోందిగా

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోందిగా

చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ సాగిపోతోన్న యాంకర్ వర్షిణి.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ హాట్ ఫోజులతో దిగినవే కనిపిస్తున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది. అదే సమయంలో మంచి గుర్తింపును, ఆఫర్లను కూడా అందుకుంటోంది. తద్వారా ఇంటర్నెట్‌లో ఓ ఊపు ఊపేస్తోందామె.

బ్రాతో దిగిన ఫొటోలతో హల్‌చల్

బ్రాతో దిగిన ఫొటోలతో హల్‌చల్

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ జిప్ తీసేసి మరీ బ్రాతో ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వర్షిణి గ్లామర్ ట్రీట్ నెటిజన్ల మతి పోగొట్టే విధంగా ఉంది. ఇక, ఈ ఫోటోలకు కుర్రాళ్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనివల్ల యాంకర్ వర్షిణి మరోసారి హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X