మేకప్ రూమ్‌లో వర్షిణి హాట్ సెల్ఫీ: యాంకర్ అందాల వల.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. యాంకర్‌గా స్థిరపడిపోయిన వారిలో హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. అలాగే, అప్పుడప్పుడూ తన అందాలతో విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మేకప్ రూమ్‌లో దిగిన ఓ హాట్ సెల్ఫీని వదిలింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆరంభంలోనే అదరగొట్టిన వర్షిణి

ఆరంభంలోనే అదరగొట్టిన వర్షిణి

నటిగా సత్తా చాటాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్షిణి సౌందరాజన్. ఆరంభంలో అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా గుర్తింపును అందుకుంది.

‘పెళ్లి గోల'తోనే ఫస్ట్ హిట్ సొంతం

‘పెళ్లి గోల'తోనే ఫస్ట్ హిట్ సొంతం

మోడల్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు. దీంతో సినిమాలకు దూరమైపోయింది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది. దీని తర్వాత ఆమెకు టీవీలో సైతం వరుస ఆఫర్లు వచ్చాయి.

 ఆ షోతో ఫేమస్ అయిన బ్యూటీ

ఆ షోతో ఫేమస్ అయిన బ్యూటీ

సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించిన తర్వాత వర్షిణి సౌందరాజన్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. 'ఢీ' షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత 'పటాస్' సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది.

అందులో భాగం.. గ్లామర్ టచ్‌తో

అందులో భాగం.. గ్లామర్ టచ్‌తో

ఇప్పటికే ఎన్నో షోలలో భాగమైన వర్షిణి సౌందరాజన్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో యాంకర్‌గా చేస్తోంది. ఇందులో తన అందచందాలతో మెప్పిస్తూ యాంకరింగ్‌లోనూ సత్తా చాటుతోంది. ఫలితంగా అందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లను కూడా చేస్తూ సత్తా చాటుతోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ


చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, షోలకు సంబంధించిన షూటింగ్ క్లిప్‌లనూ షేర్ చేస్తోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

 అందాల విందు చేస్తోన్న యాంకర్

అందాల విందు చేస్తోన్న యాంకర్

సోషల్ మీడియాలో సందడి చేస్తూ సాగిపోతోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ హాట్ ఫోజులతో దిగినవే ఉంటున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తద్వారా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోందీ బ్యూటీ.

హాట్ సెల్ఫీతో రెచ్చిపోయిన వర్షిణి

హాట్ సెల్ఫీతో రెచ్చిపోయిన వర్షిణి

యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా సోషల్ మీడియాలో మేకప్ రూమ్‌లో దిగిన కొన్ని సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ టాప్ ధరించి ఉంది. అలాగే, ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ క్లీవేజ్ దర్శనమిస్తోంది. ఫలితంగా వర్షిణి గ్లామర్ ట్రీట్ అదుర్స్ అనిపిస్తోంది. ఇక, ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X