యాంకర్ వర్షిణి ఓవర్ డోస్ క్లీవేజ్ షో: ఆ గ్యాప్ బాగా కనిపించేలా దగ్గరగా!
ఈ మధ్య కాలంలో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఎంతో మంది తెలుగు అమ్మాయిలు తెగ సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. వారిలో క్యూట్ లేడీ వర్షిణి సౌందరాజన్ ఒకరు. నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. యాంకర్‌గా మారి ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఇప్పుడు వరుసగా ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ వర్షిణి యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిని మీరే చూడండి!

కథలు చెబుతూ వచ్చేసింది
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి మోడల్‌గా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. అప్పుడే 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి గుర్తింపు రాలేదు. దీంతో మూవీలకు గ్యాప్ ఇచ్చేసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌లో కొన్ని సీజన్లు చేసి సక్సెస్‌ను సాధించింది.

బుల్లితెరపైకి.. యాంకర్‌గానే
కెరీర్ ఆరంభంలోనే చాలా ఏళ్లు సినిమాల్లో, సిరీస్‌లలో సందడి చేసిన వర్షిణి సౌందరాజన్‌కు పెద్దగా బ్రేక్ రాలేదు. ఆ సమయంలోనే ఈ అమ్మడు బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి పాపులర్ అయింది. దీంతో తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలు చేసింది.

షోలకు బ్రేక్.. సినిమాలతోనే
యాంకర్ ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసి.. సూపర్ సక్సెస్ అయిన వర్షిణి సౌందరాజన్.. స్టార్ మాలో ప్రసారమైన 'కామెడీ స్టార్స్' షో తర్వాత యాంకరింగ్‌కు విరామం ప్రకటించింది. ఈ క్రమంలోనే సుమంత్‌తో కలిసి 'మళ్లీ మొదలైంది' అనే మూవీ చేసింది. కానీ, ఇది ఆమెకు కలిసి రాలేదు. ఇక, ఇప్పుడు వర్షిణి.. సమంత 'శాకుంతలం' మూవీలోనూ కీలక పాత్రను చేసింది.

సినిమాలు, సిరీస్‌లతో బిజీ
గతంలో వరుస షోలతో హడావిడి చేసిన యాంకర్ వర్షిణి.. ఈ మధ్య కాలంలో మాత్రం ఏకధాటిగా సినిమాలనే చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా చిత్రాల్లో నటిస్తోంది. అందులో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సినిమాలు మాత్రమే కాదు.. కొన్ని షోలు, ఓటీటీలో వచ్చే కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా వర్షిణి భాగం అవుతోంది. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది.

అందులో మాత్రం యాక్టివ్
కెరీర్ మొదలైనప్పటి నుంచి యాంకర్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ
చాలా కాలంగా సోషల్ మీడియాలో తనదైన రీతిలో హడావిడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో వర్షిణి పేరు మారుమ్రోగిపోతోంది.

యాంకర్ వర్షిణి క్లీవేజ్ షో
హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె మెడ వరకూ ఉన్న టాప్‌ను ధరించింది. కానీ, కరెక్టుగా ఎద భాగం కనిపించేలా దానికి డిజైన్ చేసి ఉంది. దీంతో ఆమె క్లీవేజ్ హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











