యాంకర్ వర్షిణి ఓవర్ డోస్ హాట్ షో: ముందుకు వంగి మరీ ఎద అందాల ప్రదర్శన
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన టాలెంట్.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ యాంకర్ వర్షిణి సౌందరాజన్. సినిమా నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై చాలా కాలం పాటు సందడి చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ సినిమాల బాట పట్టి సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అదే సమయంలో వర్షిణి సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను కూడా షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? అది మీరే చూడండి!

కథలు చెప్పుకుంటూ వచ్చి
మోడల్‌గా ఎనలేని గుర్తింపును దక్కించుకున్న వర్షిణి సౌందరాజన్ 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు గుర్తింపును మాత్రం ఇవ్వలేదు. దీంతో వర్షిణి సినిమాలకు విరామం తీసుకుంది. ఆ తర్వాత అభిజీత్‌తో కలిసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేసి కెరీర్‌లో బిగ్ హిట్ అందుకుంది.

యాంకర్‌గా రచ్చ చేసింది
అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ వర్షిణి సౌందరాజన్‌కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు బుల్లితెరపై ఛాన్స్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి ఫుల్ పాపులర్ అయింది. తర్వాత 'పటాస్' షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారం అయిన చాలా షోలకు పని చేసింది.

షోలు ఆపేసి.. ఆ మూవీల్లో
బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు యాంకర్‌గా, ఆర్టిస్టుగా ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో వచ్చిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత మాత్రం బ్రేక్ తీసుకుంది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిలి్చింది. ఇప్పుడు వర్షిణి.. సమంత 'శాకుంతలం' మూవీలోనూ నటించింది.

ఇప్పుడు వాటిలో చేస్తోంది
ఈ మధ్య కాలంలో బుల్లితెరపై అస్సలు కనిపించని వర్షిణి సౌందరాజన్.. ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల్లో సైతం భాగం అయింది. అలాగే, మరికొన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, కొన్ని ఓటీటీ సంస్థల్లో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా
సుదీర్ఘ కాలంగా నటిగా, యాంకర్‌గా తనదైన రీతిలో ప్రేక్షకులకు ఫిదా చేస్తూ వస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
హాట్ షోతో రెచ్చగొడుతూ
సోషల్ మీడియాలో తనదైన రీతిలో తెగ హడావిడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లకు మెంటలెక్కిస్తోంది. ఫలితంగా వర్షిణి తరచూ హైలైట్ అవుతోంది.

వర్షిణి వీడియో వైరల్‌గా
తాజాగా యాంకర్ వర్షిణి సౌందరాజన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉల్లిపొరలాంటి చీరను కట్టుకుని.. విపరీతంగా క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, ముందుకు వంగి మరీ ఎద అందాలను ఆరబోసింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











