For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  |

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు చిత్ర పరిశ్రమంలోకి, బుల్లితెరపైకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో చాలా మంది సూపర్ సక్సెస్ అవుతున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. ఎంతగానో ఫేమస్ అయింది. అదే సమయంలో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటోంది. దీంతో యమ బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి.. తాజాగా హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  ఆరంభంలోనే వర్షిణి సక్సెస్‌ఫుల్

  ఆరంభంలోనే వర్షిణి సక్సెస్‌ఫుల్


  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మోడల్‌గా సూపర్ సక్సెస్ అయిపోయింది.

  Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

  హీరోయిన్‌గా నిరాశ... ఆ సిరీస్‌లో

  హీరోయిన్‌గా నిరాశ... ఆ సిరీస్‌లో

  మోడలింగ్ రంగంలో సత్తా చాటుతున్నప్పుడే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ ఇవ్వలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి తొలి విజయాన్ని సొంతం చేసుకుంది.

  టెలివిజన్ ఎంటర్... యాంకర్‌గా

  టెలివిజన్ ఎంటర్... యాంకర్‌గా

  వరుస పెట్టి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి మంచి గుర్తింపును దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు నడిపించింది.

  Sonam Kapoor: గర్భంతో స్టార్ హీరోయిన్ హాట్ ఫోజులు.. బ్లౌజ్ కూడా లేకుండా కనిపించడంతో!

  బుల్లితెరపై బైబై.. సినిమాలతోనే

  బుల్లితెరపై బైబై.. సినిమాలతోనే

  యాంకర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో చాలా షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ వర్షిణి కెరీర్ పరంగా ఫుల్ బిజీగానే గడుపుతోంది.

  అక్కడ మాత్రం యమ బిజీగానే

  అక్కడ మాత్రం యమ బిజీగానే

  ఒకవైపు యాంకర్‌గా.. మరోవైపు నటిగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా.. యాంకర్ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను మరింత పెరిగేలా చేస్తోంది.

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

  అందాల విందుతో రచ్చ చేస్తూ

  అందాల విందుతో రచ్చ చేస్తూ


  సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా యమ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే కనిపిస్తున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. దీంతో వర్షిణి ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

  పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్

  పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్

  హాట్ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అలాగే, తొడల వరకూ కనిపించేలా ఘాటుగా కనిపించింది. దీంతో ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చి.. ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X