శృతి మించిన యాంకర్ వర్షిణి హాట్ షో: ఎద నుంచి థైస్ వరకూ మొత్తం కనిపించేలా!
గతంలో కంటే ఇప్పుడు అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై ఎంతో మంది తెలుగు అమ్మాయిలు సందడి చేస్తోన్నారు. అందులో కొందరు మాత్రం వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ ఒకరు. సినీ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టినా.. యాంకర్‌గా యమ ఫేమస్ అయిందీ చిన్నది.
దీంతో ఇప్పుడు వరుసగా ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ వర్షిణి రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

చందమామ కథలు అంటూ
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే వర్షిణి సౌందరాజన్ 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు గుర్తింపును మాత్రం అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అభిజీత్‌తో కలిసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేసి విజయాన్ని దక్కిచుకుంది.

టీవీ రంగంలో... యాంకర్‌గా
చాలా కాలం పాటు సినిమాల్లో, సిరీస్‌లలో సందడి చేసిన వర్షిణి సౌందరాజన్‌కు ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే ఈ అమ్మడు బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి క్రేజ్ అందుకుంది. తర్వాత 'పటాస్' షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారం అయిన ఎన్నో షోలను హోస్ట్ చేసింది.

షోలు చేయట్లే.. ఆ చిత్రాలు
సుదీర్ఘ కాలం పాటు యాంకర్ ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో వచ్చిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత బుల్లితెరపై టాటా చెప్పేసింది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇది ఆమెకు కలిసి రాలేదు. ఇక, ఇప్పుడు వర్షిణి.. సమంత 'శాకుంతలం' మూవీలోనూ కీలక పాత్రను పోషించింది.

వరుస చిత్రాలతో బిజీగానే
బుల్లితెరపై అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తూనే వర్షిణి సౌందరాజన్ సినిమాలపైనా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల్లో సైతం భాగం అయింది. అలాగే, మరికొన్ని సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె స్వయంగా వెల్లడించింది. అలాగే, కొన్ని ఓటీటీ సంస్థల్లో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
ఎంతో కాలంగా యాంకర్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ ఆ ట్రీట్‌తో
సోషల్ మీడియాలో తనదైన రీతిలో తెగ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో వర్షిణి నిత్యం హైలైట్ అవుతోంది.

షార్ట్ డ్రెస్‌లో వర్షిణి రచ్చ
యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చాలా చిన్నగా ఉన్న టాప్ అండ్ స్కర్ట్ ధరించి అందాలను చూపిస్తూ ఫోజిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లలో వర్షిణి ఎద, నాభి, తొడ అందాలు హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చి ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











