సెగలు రేపేలా యాంకర్ వర్షిణి హాట్ షో: అలాంటి జాకెట్‌లో పైట తీసేసి మరీ!

చాలా కాలం పాటు తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా చేసిన వాళ్లంతా ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే, వీరిలో కొందరు మాత్రమే మళ్లీ టెలివిజన్ రంగంలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి వర్షిణి సౌందరాజన్ ఒకరు. అప్పుడెప్పుడో నటిగా కెరీర్‌ను ప్రారంభించేసిన ఈ చిన్నది.. మధ్యలో యాంకర్‌గా మారి అలరించింది. ఇక, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోనూ, షోలలోనూ కనిపిస్తూ మెప్పిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వర్షిణి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

అప్పట్లోనే హీరోయిన్‌గా:ముందుగా వర్షిణి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లోనూ కనిపించింది. ఆ సమయంలోనే 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంటరైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి గుర్తింపు రాలేదు. దీంతో మూవీలకు గ్యాప్ ఇచ్చేసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌‌లో కొన్ని సీజన్లు చేసి సక్సెస్ సాధించింది.

Anchor Varshini Sounderajan Looks Awesome in Half Saree

టీవీలోకి.. ఢీతో ఫేమస్:కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్‌కు కలిసి రాలేదు. ఆ సమయంలోనే ఈ భామ బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా తెగ సందడి చేసేసింది. దీంతో ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలను హోస్ట్ చేసింది.

గ్యాప్ ఇచ్చి సినిమాల్లో:సుదీర్ఘ కాలం పాటు యాంకర్‌గా బుల్లితెరపై తనదైన మార్కును చూపించిన వర్షిణి సౌందరాజన్.. 'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. అంతేకాదు, బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే సుమంత్‌తో కలిసి 'మళ్లీ మొదలైంది'లో లీడ్ రోల్ సహా పలు చిత్రాల్లోనూ చేసింది.

Anchor Varshini Sounderajan Looks Awesome in Half Saree

మూవీలు.. ఈవెంట్లతో:ఈ మధ్య కాలంలో సినిమాలు మాత్రమే చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. తాజాగా సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో వచ్చిన 'శాకుంతలం'లో నటించింది. ఇందులో కీలక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తనదైన రీతిలో మెప్పించింది. అలాగే, ఇప్పుడు వర్షిణి చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. అలాగే, అప్పుడప్పుడూ ఈవెంట్లనూ హోస్ట్ చేస్తోంది.

Anchor Varshini Sounderajan Looks Awesome in Half Saree

అందులో యాక్టివ్‌గానే:మోడలింగ్ రంగంలో సందడి చేసిన తర్వాత యాంకర్‌గా, హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా విపరీతంగా సందడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌కు చెబుతుంది.

Anchor Varshini Sounderajan Looks Awesome in Half Saree

అప్పుడప్పుడూ ట్రీట్:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. చాలా మంది భామల్లా కాకుండా ఎక్కువగా హాట్ షో కూడా చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఎద అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా ఈ చిన్నది గ్లామర్ షో చేస్తూ తన రేంజ్‌ను బాగా పెంచుకుంటోంది.

Anchor Varshini Sounderajan Looks Awesome in Half Saree

సెగలు రేపేలా వర్షిణి:ప్రముఖ నటి, యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ జాకెట్‌ను వేసుకుని క్లీవేజ్ షో చేసింది. పైగా పైటను పక్కకు తీసేసి మరీ ఫోజులిచ్చింది. దీంతో వీటిలో ఈ అమ్మడి ఎద భాగం కనిపిస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా వర్షిణి ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X