యాంకర్ వర్షిణి ఎద అందాల దర్శనం: ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకుంటారా!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది సుందరీమణులు యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే అందం, అభినయం, హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్నారు. అలాంటి వారిలో వర్షిణి సౌందరాజన్ ఒకరు. టెలివిజన్ రంగంలోకి ఎంటరైన తక్కువ సమయంలోనే సత్తా చాటిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో పెద్దగా షోలు చేయడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం ఈ చిన్నది హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్షిణి ఓ రేంజ్‌లో హల్చల్ చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

కథలు చెప్పి.. పెళ్లి గోల అంటూ

కథలు చెప్పి.. పెళ్లి గోల అంటూ

మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్ 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు గుర్తింపును మాత్రం అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అభిజీత్‌తో కలిసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి సక్సెస్‌ను దక్కించుకుంది.

బుల్లితెరపైకి.. యాంకర్‌గా మారి

బుల్లితెరపైకి.. యాంకర్‌గా మారి


నటిగా చాలా కాలం పాటు సినిమాల్లో, ఓటీటీల్లో సందడి చేసిన వర్షిణి సౌందరాజన్.. అలా చాలా కాలం పాటు బిజీగా గడిపింది. కానీ, క్రమంగా ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ఆ సమయంలోనే ఈ అమ్మడు బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి క్రేజ్ పెంచుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా ఎన్నో షోలను నడిపించింది.

షోలకు గ్యాప్.. వరుస చిత్రాలు

షోలకు గ్యాప్.. వరుస చిత్రాలు


యాంకర్ సుదీర్ఘ కాలం పాటు ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో నటించి అలరించింది. కానీ, ఇది ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు వర్షిణి.. సమంత 'శాకుంతలం' మూవీలోనూ కీలక పాత్రను చేసింది.

ఎన్నో అవకాశాలు.. ఫుల్ బిజీగా

ఎన్నో అవకాశాలు.. ఫుల్ బిజీగా


ఈ మధ్య కాలంలో పెద్దగా యాంకరింగ్ చేయకుండా సినిమాలపై ఫోకస్ చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల్లో సైతం భాగం అయింది. అలాగే, మరికొన్ని సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక, బుల్లితెరపైన కూడా కొన్ని స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది. అలాగే, కొన్ని ఓటీటీ సంస్థల్లో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


యాంకర్‌గా, హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు మజాను పంచుతోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

ఎక్కువగా గ్లామర్‌ను ఆరబోసి

ఎక్కువగా గ్లామర్‌ను ఆరబోసి


సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో వర్షిణి క్రేజ్ పెరుగుతోంది.

వర్షిణి లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా

వర్షిణి లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా


ఫేమస్ యాంకర్, యాక్ట్రెస్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె వైట్ కలర్ టాప్‌ను ధరించి అందాలను చూపిస్తూ ఫోజిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లలో వర్షిణి ఎద అందాలు రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X