Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని.. స్టార్ యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే హోస్టింగ్‌తో రచ్చ చేస్తోన్న ఈ భామ.. క్రమంగా ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా వర్షిణి కొన్ని హాట్ పిక్‌లను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ కన్నేయండి!

అప్పుడే భారీ స్థాయిలో గుర్తింపు
యాంకర్‌గా మారడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!

సినిమాల్లో నిరాశ.. అదే సక్సెస్
మోడల్‌గా ఫుల్ పాపులర్ అయినప్పుడే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేసి కెరీర్‌లో తొలి సక్సెస్‌ను దక్కించుకుంది.

టీవీలోకి యాంకర్‌గా వచ్చింది
కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణికి అందాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముందుకు సాగదనుకున్నారంతా. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి పాపులర్ అయింది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా ఎన్నో షోలను హోస్ట్ చేసేసింది.
మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!

అప్పటి నుంచి సినిమాలతోనే
యాంకర్‌గా మారిన తర్వాత చాలా కాలం పాటు ఎన్నో రకాల షోలను చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ వర్షిణి సినీ కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
బుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

గ్లామర్ ట్రీట్‌లో తగ్గడమేలేదు
చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే కనిపిస్తున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. ఇలా వర్షిణి ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

బుల్లి గౌనుతో ఘాటు ఫోజులు
బబ్లీ
యాంకర్
వర్షిణి
సౌందరాజన్
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వీటిలో
ఆమె
బుల్లి
గౌను
వేసుకుని
క్లీవేజ్
అందాలను
చూపిస్తూ
ఫోజులిచ్చింది.
అలాగే,
తొడల
వరకూ
కనిపించేలా
ఘాటుగా
దర్శనమిచ్చింది.
దీంతో
ఈ
ఫోటోలకు
నెటిజన్ల
నుంచి
ఊహించని
రీతిలో
రెస్పాన్స్
వస్తోంది.
ఫలితంగా
ఇవన్నీ
విపరీతంగా
వైరల్
అయిపోయాయి.