అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

తెలుగు గ్లామర్ రంగంలోకి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లలో చాలా మంది కొంత కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ ఒకరు. నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. యాంకర్‌గా స్థిరపడిపోయిందామె. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఫలితంగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అందంతో సత్తా చాటిన వర్షిణి

అందంతో సత్తా చాటిన వర్షిణి

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా సత్తా చాటాలన్న లక్ష్యంతో.. ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్షిణి సౌందరాజన్. ఆరంభంలోనే అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించింది.

అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా గుర్తింపును అందుకుంది. అలా మోడలింగ్ రంగంలోనే ఈ భామ ఎంతో ఫేమస్ అయింది. దీంతో అప్పట్లోనే వర్షిణికి పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి.

వెబ్ సిరీస్‌తో యమ పాపులర్

వెబ్ సిరీస్‌తో యమ పాపులర్

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే అందంతో మోడల్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, మంచి గుర్తింపును కానీ అందించలేదు.

దీంతో వర్షిణి సినిమాలకు దూరమైపోయింది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించాడు. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ఆ షోతో ఫేమస్.. చాలా ఆఫర్లు

ఆ షోతో ఫేమస్.. చాలా ఆఫర్లు

సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే వర్షిణి యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. 'ఢీ' షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత 'పటాస్' సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి.

అప్పటి నుంచి తగ్గించేసింది

అప్పటి నుంచి తగ్గించేసింది

యాంకర్‌గా మారిన తర్వాత ఇప్పటికే ఎన్నో షోలలో భాగమైన వర్షిణి సౌందరాజన్.. కొద్ది రోజుల క్రితం నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్'లో యాంకర్‌గా చేసింది. ఇందులో తన అందచందాలతో మెప్పిస్తూ యాంకరింగ్‌లోనూ సత్తా చాటింది. ఫలితంగా అందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షిణి ఆ షోకు దూరం అయిపోయింది. ఇప్పుడామె స్థానంలో శ్రీముఖి దీన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, కామెడీ స్టార్స్ తర్వాత వర్షిణి బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమెను అభిమానించే వాళ్లంతా తెగ బాధ పడిపోతున్నారు కూడా.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే వర్షిణిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతూనే ఉంటోంది.

ఎక్కువగా అలాంటివే వదిలేసి

ఎక్కువగా అలాంటివే వదిలేసి

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ సాగిపోతోన్న యాంకర్ వర్షిణి.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ హాట్ ఫోజులతో దిగినవే ఉంటున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలను ఎక్కువగా వదులుతోంది. దీంతో ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది. అదే సమయంలో మంచి గుర్తింపును, ఆఫర్లను కూడా అందుకుంటోంది. తద్వారా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోందీ బ్యూటీ.

హాట్ ఫొటోలతో వర్షిణి సందడి

హాట్ ఫొటోలతో వర్షిణి సందడి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ టాప్ ధరించి ఉంది. అలాగే, ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ క్లీవేజ్ దర్శనమిస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వర్షిణి గ్లామర్ ట్రీట్ అదుర్స్ అనిపిస్తోంది. ఇక, ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనివల్ల యాంకర్ వర్షిణి మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X