twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

    |

    కొంత కాలంగా తెలుగు టెలివిజన్ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి, యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. సినిమా నటిగా పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.

    దీంతో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ వర్షిణి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

     అక్కడ అందంతో మాయ చేసింది

    అక్కడ అందంతో మాయ చేసింది

    కెరీర్ ఆరంభంలో వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగులు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా ఫేమస్ అయిపోయింది.

    Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

     సినిమాలు చేసినా.. అది మాత్రమే

    సినిమాలు చేసినా.. అది మాత్రమే

    మోడల్‌గా ఎంతో పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు పేరు తెచ్చింది.

    బుల్లితెరపై ఎంట్రీ.. యాంకర్‌గానూ

    బుల్లితెరపై ఎంట్రీ.. యాంకర్‌గానూ

    సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించినా వర్షిణి సౌందరాజన్‌కు కలిసి రాలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసింది. అందులో అద్భుతమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు చేసింది.

    హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చహాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

    బుల్లితెరకు దూరం.. సినిమాలతో

    బుల్లితెరకు దూరం.. సినిమాలతో

    యాంకర్‌గా ఎన్నో షోలలో భాగమైన వర్షిణి సౌందరాజన్.. కొద్ది రోజుల క్రితం నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' షోను హోస్ట్ చేసింది. దీని తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్నింటిని కూడా చేస్తూ బిజీగా మారిపోయిందామె.

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే

    ఒకపక్క షోలు.. మరోపక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

    హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

     ఎక్కువగా అలాంటినే షేర్ చేస్తూ

    ఎక్కువగా అలాంటినే షేర్ చేస్తూ

    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న యాంకర్ వర్షిణి.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె హాట్ హాట్ ఫోజులతో దిగినవే ఉంటాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. దీంతో తెగ హైలైట్ అవుతూ.. ఇంటర్నెట్‌ను సైతం షేక్ చేస్తోంది.

     మరోసారి రెచ్చిపోయిన యాంకర్

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్

    యాంకర్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తెలుపు రంగు టాప్ ధరించి ఉంది. ఈ పిక్స్‌లో ఆమె క్లీవేజ్ అందాలతో పాటు నాభి, నడుమును చూపిస్తూ ఫోజులిచ్చింది. అలాగే, బ్యాక్ నుంచి కూడా కొన్ని పిక్స్ దిగింది. దీంతో ఈ ఫోటోలకు కుర్రాళ్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అయిపోయాయి.

    English summary
    Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X