For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

  |

  వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా తనదైన అందం, హోస్టింగ్‌తో అలరిస్తోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో టీవీలో షోల కంటే సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేసేస్తోంది.

  ఇందులో భాగంగానే తాజాగా వర్షిణి సౌందరాజన్ బ్రా మాత్రమే ధరించి దిగిన కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? యాంకర్ షేర్ చేసిన హాట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

  అప్పుడే పేరు తెచ్చుకున్న భామ

  అప్పుడే పేరు తెచ్చుకున్న భామ

  నటిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

  Akhanda 100 Days Collections: చరిత్ర సృష్టించిన బాలయ్య.. తెలుగులోనే తొలి సినిమాగా అఖండ రికార్డు

  నటిగా ఎంట్రీ.. సిరీస్‌తో గుర్తింపు

  నటిగా ఎంట్రీ.. సిరీస్‌తో గుర్తింపు

  మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ ఇవ్వలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి మంచి బ్రేక్‌ను దక్కించుకుంది.

  బుల్లితెరపైకి 3ఎంట్రీ... హోస్టుగా

  బుల్లితెరపైకి 3ఎంట్రీ... హోస్టుగా

  సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపును దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది.

  హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

  షోలకు బ్రేక్.. వరుస మూవీలతో

  షోలకు బ్రేక్.. వరుస మూవీలతో

  సుదీర్ఘ ప్రయాణంలో చాలా షోలను హోస్ట్ చేసిన వర్షిణి.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షోకు యాంకర్‌గా చేసింది. దీని తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

  అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

  Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోందిగా

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోందిగా

  చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. దీంతో హైలైట్ అవుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  బ్రా మాత్రమే ధరించి ఘాటుగా

  బ్రా మాత్రమే ధరించి ఘాటుగా

  హాట్ యాంకర్‌గా పేరొందిన వర్షిణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె నలుపు రంగు బ్రాను మాత్రమే ధరించి ఉంది. తద్వారా ఈ పిక్స్‌లో ఆమె క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అలాగే, నాభి అందాలూ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X