Don't Miss!
- News
టీడీపీలో చేరొచ్చుగా- పవన్‌ను సూటిగా ప్రశ్నించిన బాలయ్య: సీఎం అయిన తరువాతే చనిపోతా..!!
- Sports
INDvsAUS : నీ కన్నా వంద రెట్లు నయం.. టీమిండియా మాజీ లెజెండ్‌పై మండిపడుతున్న నెటిజన్లు!
- Lifestyle
క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!
వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. అదే సమయంలో మరెన్నో ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలతో హడావిడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా వర్షిణి సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

అలా ఎంట్రీ.. అభిజీతోతో హిట్
మోడలింగ్ రంగంలో హవాను చూపిస్తోన్న సమయంలోనే వర్షిణి సౌందరాజన్ 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా వచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు పాపులారిటీని అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే అభిజీత్‌తో కలిసి 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేసి హిట్‌ను అందుకుంది.
Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

టెలివిజన్‌లోకి.. యాంకర్‌గానూ
సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత వర్షిణి సౌందరాజన్ చాలా కాలం పాటు బిజీగా గడిపింది. కానీ, క్రమంగా ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ సమయంలోనే ఈ అమ్మడు బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి ఫుల్ పాపులర్ అయింది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా ఎన్నో షోలను హోస్ట్ చేసేసింది.

బుల్లితెరకు గ్యాపిచ్చి మూవీల్లో
చాలా ఏళ్ల పాటు యాంకర్ ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో నటించి మెప్పించింది. కానీ, ఇది ఆమెకు కలిసి రాలేదు. ఇక, ఇప్పుడు వర్షిణి.. సమంత 'శాకుంతలం' మూవీలోనూ కీలక పాత్రను పోషిస్తోంది.
Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు!

బిగ్ ఆఫర్లు.. టీవీ, ఓటీటీల్లోనూ
బుల్లితెరకు గ్యాపిచ్చి సినిమాలపై ఫోకస్ చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల్లో సైతం భాగం అయింది. అలాగే, మరికొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక, బుల్లితెరపైన కూడా కొన్ని స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది. అలాగే, కొన్ని ఓటీటీ సంస్థల్లో వెబ్ సిరీస్‌లు, షోలు చేయబోతుంది. మొత్తానికి ఈ బ్యూటీ ఫుల్ బిజీగా మారిపోయింది.

సోషల్ మీడియాలో సందడిగా
చాలా
కాలంగా
యాంకర్‌గా,
నటిగా
తెలుగు
ప్రేక్షకులకు
మజాను
పంచుతోన్న
వర్షిణి
సౌందరాజన్..
కెరీర్
పరంగా
ఎంత
బిజీగా
ఉన్నప్పటికీ
సోషల్
మీడియాలోనూ
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
ఎప్పుడూ
ఏదో
ఒక
అప్డేట్
ఇస్తోంది.
మరీ
ముఖ్యంగా
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫాలోవర్లతో
పంచుకుంటూ..
పాపులారిటీని
పెంచుకుంటోంది.
క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

గ్లామర్ షోతో సెగలు రేపుతూనే
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇలా గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో వర్షిణి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

వర్షిణి హాట్ ఫొటోషూట్ వైరల్
ప్రముఖ
యాంకర్,
నటి
వర్షిణి
సౌందరాజన్
తాజాగా
తన
ఇన్స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వీటిలో
ఆమె
బ్రా
లాంటి
టాప్‌ను
ధరించి
అందాలను
చూపిస్తూ
ఫోజిచ్చింది.
ఫలితంగా
ఈ
పిక్‌లలో
వర్షిణి
ఎద
అందాలు
కనువిందు
చేస్తోన్నాయి.
దీంతో
ఈ
ఫోటోకు
నెటిజన్ల
నుంచి
ఊహించని
రీతిలో
రెస్పాన్స్
వస్తోంది.
తద్వారా
ఇది
బాగా
వైరల్
అవుతున్నాయి.