For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  |

  గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగులోనూ ఎంతో మంది అమ్మాయిలు వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్నారు. తద్వారా తమ తమ క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోన్నారు. అలాంటి వారిలో తెలుగు యాంకర్ కమ్ యాక్ట్రెస్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. ఆ మధ్య యాంకర్‌గా తెగ సందడి చేసింది. మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అదే సమయంలో వర్షిణి సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్ఫీని వదిలింది. దాన్ని మీరే చూడండి!

   సినిమా నటిగా.. ఫస్ట్ హిట్ అదే

  సినిమా నటిగా.. ఫస్ట్ హిట్ అదే

  మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేదు. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి కెరీర్‌లో మొదటి విజయాన్ని దక్కించుకుంది.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  బుల్లితెరకి.. యాంకర్‌గా ఎంట్రీ

  బుల్లితెరకి.. యాంకర్‌గా ఎంట్రీ

  నటిగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణికి అందాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి యమ ఫేమస్ అయింది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా ఎన్నో షోలను నడిపించింది.

   టీవీకి గ్యాప్... సినిమా ఆఫర్లతో

  టీవీకి గ్యాప్... సినిమా ఆఫర్లతో

  యాంకర్‌గా సుదీర్ఘ కాలం పాటు ఎన్నో రకాల షోలను హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇది ఆమెకు కలిసి రాలేదు. ఇక, ఇప్పుడు వర్షిణి.. సమంత నటిస్తోన్న 'శాకుంతలం' మూవీలోనూ కీలక పాత్ర చేసింది.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  స్పెషల్ ఈవెంట్లు... ఆ షోనూ

  స్పెషల్ ఈవెంట్లు... ఆ షోనూ

  యాంకరింగ్ కెరీర్‌కు ఊహించని విధంగా గ్యాప్ ఇచ్చిన వర్షిణి సౌందరాజన్.. సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల్లో సైతం భాగం అయింది. ఇక, బుల్లితెరపైన కూడా కొన్ని స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది. అలాగే, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' షోలో ఓ మెంటర్‌గా కనిపించింది. ఇలా ఫుల్ బిజీగా మారింది.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా తనదైన శైలిలో సందడి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

  Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో!

  అందాలను ఆరబోస్తూ రచ్చ

  అందాలను ఆరబోస్తూ రచ్చ

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యమ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతుంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే కనిపిస్తున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను రెచ్చగొట్టేస్తుంది. ఇలా వర్షిణి నిత్యం హైలైట్ అవుతూ ఉంటోంది.

  వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్‌గా

  వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్‌గా

  యాంకర్‌ కమ్ యాక్ట్రెస్ వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ యాంగిల్ నుంచి అందాలను చూపిస్తూ ఫోజిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లో వర్షిణి నాభి భాగం హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Tollywood Actress, Anchor Varshini Sounderajan Very Active in Social Media. Now She Shared Hot Selfie in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X