For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరువాలను ఓ ఊపు ఊపేసింది.. యాంకర్ విష్ణు ప్రియ మాస్ స్టెప్పులు వైరల్

    |

    యాంకర్ విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ నుంచి బుల్లితెర.. బుల్లితెర నుంచి వెండితెరకు విష్ణు ప్రియ బాగానే ఎదిగింది. కానీ వెండితెరపై కేవలం అందాల ఆరబోతనే నమ్ముకుంది. అందుకే అక్కడ అంతగా క్లిక్ కాలేదు. కానీ అందాల ఆరబోత, రొమాన్స్‌లో నటించిన విధానానికి అందరూ షాక్ అయ్యారు. అలా విష్ణుప్రియకు బుల్లితెర మాత్రమే కలిసి వచ్చింది.

    బుల్లితెరపై అలా..

    బుల్లితెరపై అలా..

    యూట్యూట్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. తాను హీరోయిన్‌గా చేసిన కొన్ని చిత్రాలు బాగానే క్లిక్ అయ్యాయి. అలా యూట్యూబ్ ప్టార్‌గా మారింది. అక్కడి నుంచి విష్ణు ప్రియ బుల్లితెరకు వచ్చింది. పోవే పోరా షోతో బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించింది.

     ఇప్పుడు ఇలా..

    ఇప్పుడు ఇలా..

    అయితే విష్ణు ప్రియ, సుధీర్ కలిసి చేసిన పోవే పోరా అనే షో బాగా వైరల్ అయింది. ఇద్దరూ కలిసి హోస్ట్ చేసిన విధానం, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అవ్వడంతో పోవే పోరా షో ఫుల్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ షో ఆగిపోయింది. అలా విష్ణుప్రియకు బుల్లితెరపై ఇప్పుడు ఎలాంటి అవకాశాలు లేకుండాపోయాయి.

    అప్పుడప్పుడు..

    అప్పుడప్పుడు..

    అయితే విష్ణు ప్రియ మాత్రం అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తోంది. క్యాష్, వావ్ వంటి షోల్లో స్పెషల్ గెస్ట్‌లా వస్తూ అల్లరి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణు ప్రియలు ఎప్పుడూ చిల్ అవుతూనే ఉంటారు. ఈ ఇద్దరూ వేసే స్టెప్పులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే విష్ణు ప్రియ తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో దుమ్ములేపింది. అదిరిపోయే పాటకు డ్యాన్స్ మూమెంట్స్‌తో చంపేసింది. నడుము అందాలను ప్రదర్శిస్తూ.. మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించింది. ప్రస్తుతం విష్ణు ప్రియ మీద రిలీజ్ చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

    Nithiin's Check Movie Release Date Revealed | Filmibeat Telugu
     ఆ మధ్య అలా..

    ఆ మధ్య అలా..

    ఆ మధ్య జీ తెలుగు ఈవెంట్‌లో భాను శ్రీ, విష్ణు ప్రియ కలిసి చేసిన నర్సపెల్లి అనే పర్పామెన్స్ ఓ రేంజ్‌లోక్లిక్ అయింది. ఆ పాటకు శ్రీముఖే దగ్గరుండి మరో స్టెప్పులను నేర్పిందంటూ తన గురించి చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. శ్రీముఖి తన డ్యాన్స్ మాస్టర్ అంటూ చెబుతూఉంటుంది.

    English summary
    Anchor Vishnu Priya Energetic Performance In Dance plus Show,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X