For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Vishnupriya:యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ లో అశ్లీల చిత్రాలు.. అలా చేయమని వీడియో

  |

  యాంకర్ విష్ణుప్రియ భీమనేని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ యాంకర్. ఈ క్రమంలోనే అనేక హాట్ ఫొటోలు, వీడియోలతో యూత్ ను తనవైపు లాక్కుంటుంది. అయితే తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు కలకలం సృష్టించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతోంది.

  ఓటీటీలో నేరుగా..

  ఓటీటీలో నేరుగా..

  యాంకర్ విష్ణుప్రియ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు చిన్న వెబ్ సిరీస్ లలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా అప్పుడు విడుదల కాలేదు. కానీ గతేడాది ఓటీటీలో నేరుగా విడుదలైంది. ఇక ఈ మూవీలో విష్ణుప్రియ హాట్ షో అంతా ఇంతా కాదు.

   లిప్ లాక్ సీన్లలో..

  లిప్ లాక్ సీన్లలో..

  క్లీవేజ్ షోతోపాటు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది ఈ భామ. అంతేకాకుండా బికినీలో దర్శనమిచ్చి యూత్ కు మతిపోగోట్టింది. తర్వాత దగ్గుబాటి రానా హోస్ట్ గా చేసిన నెంబర్ వన్ యారీ టాక్ షోలో పనిచేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ యాంకర్ గా పాపులర్ అయింది.

  జరీ జరీ పంచెకట్టు సాంగ్ లో..

  జరీ జరీ పంచెకట్టు సాంగ్ లో..

  ఈ పాపులారిటీతో మళ్లీ సినిమా అవకాశాలను తెచ్చుకుంటోంది. ఇటీవల దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించి, అందాలను ఆరబోసింది. అలాగే జరీ జరీ పంచెకట్టు సాంగ్ లో ఆడిపాడి అలరించింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి విష్ణుప్రియ వేసిన స్టెప్పులు ట్రెండ్ క్రియేట్ చేశాయి.

  యువతకు నిద్రలేకుండా..

  యువతకు నిద్రలేకుండా..

  ఇలా బుల్లితెరపై, సినిమాలు, కవర్ సాంగ్ లతో ఆకట్టుకునే విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తన ఎద అందాలు, గ్లామరస్ థైస్, ఆకట్టుకునే నాభి అందాలు ప్రదర్శించేలా పోస్ట్ చేసే చేసేలా ఫొటోలు, వీడియోలతో యువతకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే కొద్దిరోజులుగా యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల చిత్రాలు దర్శనమిస్తున్నాయి.

  ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా..

  ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా..

  నగ్నంగా ఉన్న మహిళల ఫొటోలను చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. అలాగే ఫేస్ బుక్ పేజీలో ఏవేవో వీడియోలు పోస్ట్ అయి ఉన్నాయి. దీంతో తన ఫ్రెండ్స్ అందరూ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. కొద్ది రోజుల క్రితం విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా నీలి చిత్రాలను పోస్ట్ చేశారు.

  అందరికీ చేరవేయండి..

  అందరికీ చేరవేయండి..

  ఈ విషయం తెలిసి విష్ణుప్రియ జాగ్రత్త పడింది. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ కి వీడియో రూపంలో, పోస్ట్ రూపంలో మెసేజ్ అందించింది. ''విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయింది. దయచేసి అన్ ఫాలో అయి ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి'' అని పోస్ట్ లో ఉంది.

  ఇలా రెండుసార్లు జరిగింది..

  ఇలా రెండుసార్లు జరిగింది..

  ''నాకు పొద్దున్నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. ఏంటి ఆ కంటెంట్.. ఏమైంది అని.. నా అకౌంట్ హ్యాక్ అయింది. ఇప్పటికీ రెండుసార్లు ఇలా జరిగింది. అసలు ఎప్పటినుంచే రీట్రైవ్ చేద్దామని చూస్తున్నా. కానీ అవ్వట్లేదు. పరిస్థితి ఏం బాలేదు. దయచేసి అందరూ ఆ పేజీని అన్ ఫాలో అయి అందరికీ షేర్ చేయండి. అలాంటి వల్గర్ పోస్ట్ లు వచ్చినందుకు సో సారీ'' అని చెప్పుకొచ్చింది యాంకర్ విష్ణుప్రియ.

  11 లక్షల మంది ఫాలోవర్సు..

  11 లక్షల మంది ఫాలోవర్సు..

  కాగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్, రీల్స్, వీడియోస్ తో సందడి చేసే విష్ణుప్రియకు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో సుమారు 11 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. అలాగే ఫేస్ బుక్ లో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తన అకౌంట్ హ్యాక్ అవడంతో.. ఫేస్ బుక్ టీమ్ కు ఫిర్యాదు చేసింది విష్ణుప్రియ. మళ్లీ కొత్త అకౌంట్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

  English summary
  Anchor Vishnu Priya Bhimeneni Facebook Account Hacked And She Requested In Instagram To Do Unfollow The Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X