Vishnu Priya: టైట్ ఎద అందాలతో విష్ణుప్రియ హాట్ షో.. మత్తెక్కే చూపులతో పోజులు
యాంకర్ విష్ణుప్రియ భీమనేని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల విందు చేస్తుంది. తాజాగా అలాంటి హాట్ షో చేసింది.
2021లో నేరుగా:ఈ మధ్య కాలంలో యాంకర్ లలో మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో విష్ణుప్రియ బీమనేని ఒకరు. ఈ గ్లామరస్ బ్యూటి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు చిన్న వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది. ఆ తర్వాత చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా అప్పుడు విడుదల కాలేదు. కానీ 2021లో ఓటీటీలో నేరుగా విడుదలైంది.

లిప్ లాక్ సీన్లతో:చెక్ మేట్ సినిమాలో యాంకర్ విష్ణుప్రియ చేసిన హాట్ షో అంతా ఇంతా కాదు. ఘాటు క్లీవేజ్ షోతోపాటు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది. అంతేకాకుండా బికినీలో దర్శనమిచ్చి యూత్ కు మతిపోగోట్టింది. తర్వాత దగ్గుబాటి రానా హోస్ట్ గా చేసిన నెంబర్ వన్ యారీ టాక్ షోలో పనిచేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ యాంకర్ గా పాపులర్ అయింది.

బరువైన అందాలతో:యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ తర్వాత వరుసగా సినీ అకాశాలు అందుకుంది. గతేడాది దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించి, అందాలను ఆరబోసింది. ఇందులో ఆమె బరువైన అందాలు చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.

మానస్ తో కలిసి:ఇక బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి జరీ జరీ పంచెకట్టు సాంగ్ లో ఆడిపాడి అలరించింది. ఇందులో మానస్ తో కలిసి విష్ణుప్రియ వేసిన స్టెప్పులు ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం గంగులు అనే మరో సాంగ్ వీడియో చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

లక్షల ఫాలోవర్లు:ఇలా బుల్లితెరపై పలు షోలలో కనువిందు చేస్తూ, సినిమాలు, కవర్ సాంగ్ లతో ఆకట్టుకునే విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ ఫొటోషూట్స్, రీల్స్, వీడియోస్ తో సందడి చేసే విష్ణుప్రియకు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో సుమారు 11 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. అలాగే ఫేస్ బుక్ లో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఎద సొంపులు:అభిమానులను ఎంటర్టైన్ చేసేలా రెగ్యులర్ గా హాట్ ఫొటోలు, వీడియోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది గ్లామరస్ సుందరి విష్ణు ప్రియ. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ బ్యూటి అందాల విందు చేసింది. మెడలో జ్యూయెలరీతోపాటు తన టైట్ ఎద సొంపులు చూపించింది. డిఫరెంట్ పోజులు ఇస్తూ మత్తెక్కే చూపులతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











