పెళ్లి గురించి విష్ణు ప్రియ షాకింగ్ న్యూస్ .. కానీ అదే బాగుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు టెలివిజన్ ఫీల్డ్ ఇప్పుడు ఫిమేల్ యాంకర్స్ ఎంత మంది ఉన్నారో లెక్కలు వేయడం కష్టమే. ఒక రకంగా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో హాట్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్ లు వదులుతూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్న విష్ణు ప్రియ ఇప్పుడు తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

పోవే పోరా అంటూ

పోవే పోరా అంటూ

గతంలో 'పోరా పోవే' షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిర్మాణానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ హాట్ బ బ్యూటీకి పెళ్లి గడియలు దగ్గరపడినట్లున్నాయి.

పెళ్లి సంగతి

పెళ్లి సంగతి

త్వరగా ఫ్యామిలీ లైఫ్‌‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు ఆమె తాజా పోస్ట్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అసలు విషయం ఏమిటంటే నవంబర్ 11 అనేది సింగిల్స్ డే అట. దీంతో సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి అంటూ ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు... వచ్చే ఏడాది ఈ సమయానికి నేను సింగిల్‌గా ఉండను... కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుందని తమ ఇంస్టాగ్రామ్ ఖాతా స్టోరీస్ లో విష్ణు ప్రియ పేర్కొంది.

 వచ్చే ఏడాదే

వచ్చే ఏడాదే

విష్ణుప్రియ పోస్ట్‌ని బట్టి ఆమెకి వచ్చే ఏడాది ఈ సమయానికి పెళ్లి కాబోతుందని చెప్పకనే చెప్పింది. అయితే ఈ భామ లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా లేదా పెద్దలు చూసిన సంబంధానికి పచ్చజెండా ఊపుతుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే గతంలో విష్ణుప్రియ అఖిల్ అక్కినేని, నవదీప్ వంటి హీరోలపై తన ఇష్టాన్ని బహిరంగంగానే వెల్లడించింది. అఖిల్ ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆమె కామెంట్స్ బాగా వైరలయ్యాయి కూడా.

పెళ్లి పిచ్చి

పెళ్లి పిచ్చి

మొన్న ఓ సారి తన యూట్యూబ్ చానెల్‌లో సుధీర్ మరదలితో కుకింగ్ వీడియో చేసినప్పుడు కూడా విష్ణు ప్రియ పెళ్లి మీద అభిప్రాయాన్ని చెప్పింది. ఇక విష్ణుప్రియ పరిస్థితి ఇప్పుడు అయితే పెద్దగా ఏమి బాలేదు. ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూ షోలను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడేమో సినిమా అవకాశాలు కూడా పూర్తిగా రాకుండా పోయాయి. ఈమధ్య విడుదలైన ఒక వెబ్ సిరీస్ ఆమె కీలక పాత్రలో నటించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Vj Sunny One Man Show, మాస్ ఎంటర్టైనర్!! || Filmibeat Telugu
కెరీర్ విషయానికి వస్తే

కెరీర్ విషయానికి వస్తే

అయితే ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కూడా సెట్స్ మీద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ ఆ విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విష్ణు ప్రియ సోదరి పావని కూడా షోలలో కనిపిస్తూ అడపాదడపా నాలుగురాళ్లు వెనకాల వేసుకునే పనిలో పడింది. విష్ణు ప్రియ పెళ్లి వార్త ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి మరి.?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X