Vishnu Priya: మొదటిసారి అతి చిన్న బికినీలో యాంకర్ విష్ణుప్రియ.. మరీ ఇంత షాక్ ఇచ్చిందేంటి!
ఇప్పుడు కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర ప్రపంచంలో కూడా యాంకర్స్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ అయితే పెరిగిపోయింది. అవకాశాలు అందుకోవడం కూడా కష్టంగా మారుతొంది. అయితే యాంకర్స్ చాలా వరకు ఈ మధ్యకాలంలో గ్లామర్ షో తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక అలాంటి వారిలో విష్ణు ప్రియ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ వల్ల ఏకంగా బికినీలో దర్శనమిచ్చిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఒక స్పెషల్ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట అలా కొనసాగుతూ..
బ్యూటిఫుల్ గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విష్ణు ప్రియ మొదట న్యూస్ జర్నలిస్టుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. వివిధ రకాల న్యూస్ ఛానల్స్ లో ఆమె వర్క్ చేసింది. అయితే యాంకర్ గా మళ్లీ ఆమె ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో కూడా చాలా బిజీగా మారిపోయింది.

అందుకు భిన్నంగా..
ఇక విష్ణుప్రియ కూడా మొదట చాలా సింపుల్ పక్కింటి అమ్మాయి తరహాలోనే ఉంటుంది అని అనుకున్నారు.
కానీ ఆమె సోషల్ మీడియా ప్రపంచంలో పోస్ట్ చేసే ఫోటోలు చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే విష్ణు ప్రియ తెలుగు టెలివిజన్లో చాలా న్యాచురల్ గా పక్కింటి అమ్మాయి తరహాలో కనిపిస్తూ యాంకరింగ్ చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిచ్చింది.

బుల్లితెరపై సందడిగా..
ముఖ్యంగా ఆమెకు మాత్రం సుడిగాలి సుదీర్ తో చేసిన పోవే పోరా షో ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా మరికొన్ని రియాల్టీ షోలలో ఆమె కనిపించింది. ఇక హైపర్ ఆది తో కలిసి ఆమె కొన్నిసార్లు స్పెషల్ స్కిట్స్ కూడా చేసిన విధానం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో హైలెట్ గా నిలిచాయి అలాగే ఢీ షోలో కూడా అప్పుడప్పుడు విష్ణు ప్రియ సందడి అయితే చేసింది.

గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా
ఇక విష్ణుప్రియ ఇటీవల కాలంలో మాత్రం టెలివిజన్ ప్రపంచానికి కాస్త గ్యాప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు నిరంతరం ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఆమె ఫాలోవర్స్ కి ఒక మంచి కిక్ అయితే ఇస్తోంది. ప్రతి ఫోటోలో కూడా తన గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటుంది.
బికినీలో విష్ణు ప్రియ
అయితే ఇటీవల కాలంలో విష్ణుప్రియ కు సంబంధించిన మరొక వీడియో కూడా వైరల్ గా మారింది. ఆమె గతంలో కూడా కాస్త తెలివిగా బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో మరి ఎక్కువగా గ్లామర్ డోస్ లేకుండా చూసుకుంది. అయితే ఈసారి ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియోలో బికినీ లుక్ బయటపడింది. కానీ ఆమె తెలివిగా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఆ అందాలను చూపించి చూపించినట్లుగా ప్రజెంట్ చేసింది.

ఫొటోలు పోస్ట్ చేస్తుందా?
గతంలో కూడా ఘాటైన లుక్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ ఈసారి మాత్రం స్విమ్మింగ్ పూల్ లో అలా స్నానం చేస్తూ బికినీలో అయితే దర్శనం ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన ఫుల్ ఫోటోలు అమ్మడు పోస్ట్ చేస్తుందా లేదా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు అయితే వైరల్ గా మారుతున్నాయి. మరి అమ్మడు బిగ్ బాస్ లోకి వెళుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











