బుల్లి నిక్కరుతో విష్ణుప్రియ హాట్ డాన్స్.. ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రష్మిలు. ఒకరకంగా వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే ఉంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పటికపుడు హాట్ డాన్స్ లతో రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

పోవే పోరా

పోవే పోరా

విష్ణు ప్రియ ఈటీవీ ప్లస్ లో వచ్చే పోవే పోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది, ఆ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో సుధీర్ పైన పంచులు వేస్తూ చాలా తక్కువ కాలంలో ప్రేక్షకులు దగ్గరయ్యింది. దాని కంటే ముందు చాలా షోస్ చేసినా సరే పోవే పోరా షోతో సక్సెస్ అయి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల మీద ఆసక్తితో

సినిమాల మీద ఆసక్తితో

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ భామ సినిమాల మీద ఇష్టంతో ముందు డాన్స్ కూడా నేర్చుకుంది. ఇక సినిమాలలో ఎంట్రీ కోసం యాంకరింగ్ చేసిన ఆమె సక్సెస్ అయింది. నిజానికి దానికంటే ముందు ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది.

ఆరోజుల్లోనే

ఆరోజుల్లోనే

మలయాళంలో మయూఖం, తమిళ్ లో శివ పతిగారం,గూలి, తెలుగులో యమదొంగ సినిమాలో కూడా ఆమె నటించింది. అయినా పెద్దగా అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో అలాగే సీరియల్స్ లో కూడా నటించింది, ఇప్పుడు యాంకర్ గా స్థిరపడింది, చిన్నప్పటినుండి భగవద్గీత నేర్చుకున్న ఆమె కాలేజ్ అయ్యాక సాయంత్రం చిన్న పిల్లలకు భగవద్గీత నేర్పిస్తూ 3000 వేల దాకా డబ్బు సంపాదించేదట.

Recommended Video

Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !

బుల్లి నిక్కరుతో

టీవీ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా విష్ణుప్రియ ద్వారా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక బుల్లి నిక్కర్ వేసుకుని డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాక ఫస్ట్ స్టెప్ తప్ప ఏమీ గుర్తు లేదని, బట్ ఏదో అలా శ్రుతి కలపడానికి ట్రై చేశానని పేర్కొంది. దానికి శ్రీముఖి కూడా ఆసక్తికరంగా స్పందించింది, మేనేజర్ మేనేజస్ అని పేర్కొన్న ఆమె హాటీ అంటూ కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X