Vishnu Priya మళ్ళీ రెచ్చిపోయిందిగా.. పొట్టి గౌనులో అలా అందాలు హైలెట్ అయ్యేలా..!
టెలివిజన్ రంగంలో ఒకప్పుడు యాంకర్స్ అనగానే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం కొందరు ఆ రొటీన్ ఫార్ములాకు చెక్ పెడుతూ అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక విష్ణుప్రియ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్స్ కు షాక్ ఇస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె చిన్న గౌనులో ఇన్ స్టాగ్రామ్ లో ఎవరూ ఊహించని విధంగా డాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ గా కూడా..
విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని
సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.

ఆ షో ద్వారా క్రేజ్
హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ అందుకోలేకపోయిన విష్ణు ప్రియా అనంతరం టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది. ముఖ్యంగా పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది.
మతిపోగొట్టేస్తోంది..
వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది.

భారీగా ఫాలోవర్స్
విష్ణు ప్రియ కేవలం ఒక రెండు మూడు నెలల్లోనే తన ఫాలోవర్స్ సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టెలివిజన్ యాంకర్స్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ఆమె టెలివిజన్ షోలో కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటుంది. ఆ మధ్యకాలంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసింది అని టాక్ అయితే వచ్చింది.
చిన్నగౌనులో హాట్ డ్యాన్స్
ఇక విష్ణుప్రియ రీసెంట్గా మరొక హాట్ వీడియో తో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది అనే చెప్పాలి. ఊహించని విధంగా చిన్న గౌను లో విష్ణు ప్రియ థైస్ అందాలతో మతి పోగొట్టేసింది. విష్ణు ప్రియా ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయని అని మరోసారి నిరూపించింది. మరి ఈ హాట్ గ్లామర్ షో ద్వారా ఆమె చిత్ర పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. అలాగే ఆ మధ్యకాలంలో విష్ణుప్రియ ఒక స్టార్ హీరో సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ విషయంపై విష్ణుప్రియ పెద్దగా స్పందించింది లేదు.


Click it and Unblock the Notifications











