Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యాంకర్ విష్ణు ప్రియ అస్సలు తగ్గట్లేదుగా.. వండర్ ఉమెన్ గెటప్‌లో సెక్సీగా..
ఈ రోజుల్లో యాంకర్స్ మధ్య పోటీ ఎలా నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం మాటలతోనే కాకుండా గ్లామరస్ లుక్స్ తో కూడా షాక్ ఇస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అందాలు అరబోయడంలో పోటీ పడుతున్నారు. వయసును కూడా దాచేస్తు పదహారేళ్ళ అమ్మాయిల్లా దర్శనమిస్తున్నారు. ఇక ప్రస్తుతం విష్ణు ప్రియ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఏకంగా వండర్ ఉమెన్ రేంజ్ లో సెక్సీగా స్టిల్ ఇచ్చింది.
ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత
వారికంటే హై డోస్..
టాలీవుడ్ లో టాప్ మోస్ట్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు. అందులో సుమ తప్పితే మిగతా వారందరు కూడా గ్లామర్ క్యాటగిరికి చెందినవారే. అనసూయ భరద్వాజ్, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళు గ్లామరస్ ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక వారికంటే విష్ణుప్రియ కాస్త డోస్ ఎక్కువగా పెంచేస్తోంది.
బిగ్‌బాస్ బ్యూటీ భాను శ్రీ అందాల విందు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
ఫాలోయింగ్ పెంచుకుంటున్న యాంకర్
ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువగా యాంకర్స్ కు అభిమానులు ఎక్కువవుతున్నారు. వాళ్ళకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ఫాలోవర్స్ సంఖ్యను చూస్తేనే అర్ధమవుతుంది. ఇక విష్ణు ప్రియ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్యను ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా పెంచేసుకుంది.
ఎద అందాలతో రచ్చ చేస్తున్న డైరెక్టర్ క్రిష్ హీరోయిన్.. మీరు ఎప్పుడూ చూడని అరుదైన ఫోటోలు
చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వేసినా
ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఇన్స్టాగ్రామ్ లో ఆమె స్టైలిష్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తోంది. చీర కట్టినా మోడ్రన్ డ్రెస్ వేసినా సెక్సీగా ఉండేలా స్టిల్స్ ఇస్తోంది. అంతే కాకుండా హాట్ నెస్ డోస్ కూడా కొంచెంకొంచెంగా పెంచుతోంది. ఎక్కడా కూడా వల్గర్ గా అనిపించకుండా కూడా జాగ్రత్త పడుతోంది. ఆమె ఫొటో షూట్స్ కు ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
వండర్ వుమెన్
ఇక రీసెంట్ గా ఆమె స్టైలిష్ టాప్ డ్రెస్ తో స్టిల్ ఇవ్వగా ఓ ఎడిటర్ దాన్ని వండర్ వుమెన్ లుక్ గా మార్చేశారు. దీంతో అమ్మడు ఆ లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా బావుందని కామెంట్ చేసింది. నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. చూస్తుంటే విష్ణుప్రియ భవిష్యత్తులో ఇంకా గ్లామర్ డోస్ పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.