Don't Miss!
- Sports
ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: టామ్ లాథమ్
- News
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా వస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మందే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటుండగా.. మరికొందరు కొన్నింటికే చాపచుట్టేస్తున్నారు. అందులో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. టెలివిజన్‌పై యాంకర్‌గా తళుక్కున మెరిసిన ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే కెరీర్‌ను ఆపేసింది. కానీ, వేరే వాటిలో ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ విష్ణుప్రియ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

టీనేజ్‌లో మొదలెట్టిన బ్యూటీ
ఇంటర్ చదువుకునే రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, ఈ మధ్యనే ఇది ఓటీటీలో నేరుగా విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

మోడల్‌గానే.. వాటిలో వర్కింగ్
సినిమాలో నటించిన తర్వాత కూడా విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ చాలా కార్యక్రమాలకు మోడల్‌గా వర్క్ చేసింది.

యాంకర్‌గా మారి సక్సెస్‌ఫుల్
చాలా షోలలో పని చేసిన అనుభవంతో విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు సక్సెస్‌తో పాటు మంచి పేరు తెచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆ తర్వాత విష్ణుప్రియ మాత్రం యాంకర్‌గా పెద్దగా వేటినీ ఒప్పుకోలేదు.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

అప్పటి నుంచి దూరమైందిగా
'పోవే పోరా' షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

సోషల్ మీడియాలో సందడి
చాలా కాలం పాటు వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు.. వీడియోలను కూడా వదులుతోంది.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

ఎక్కువగా గ్లామర్ షో చేస్తూనే
యాంకర్
విష్ణుప్రియ
భీమనేని
సోషల్
మీడియాలో
చేసే
గ్లామర్
షో
గురించి
ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు.
మరీ
ముఖ్యంగా
క్లీవేజ్
షో
చేస్తూ
దిగిన
ఫొటోలు,
హాట్
హాట్
భంగిమలతో
డ్యాన్స్
చేస్తోన్న
వీడియోలను
వదులుతోంది.
అప్పుడప్పుడూ
శృతి
మించి
మరీ
అందాలను
ఆరబోస్తోంది.
ఈ
మధ్య
కాలంలో
అయితే
హద్దు
దాటేసి
మరీ
ఘాటు
ఫొటోషూట్లు
చేస్తూ
తరచూ
హైలైట్
అవుతోంది.

విష్ణుప్రియ బీచ్ పిక్స్ వైరల్
విష్ణుప్రియ
భీమనేని
ఇటీవలే
బుల్లితెర
నటి
రీతూ
చౌదరితో
కలిసి
గోవాకు
వెళ్లింది.
ఈ
క్రమంలోనే
తాజాగా
ఈ
అమ్మడు
బీచ్‌లో
అందాల
ప్రదర్శన
చేసింది.
ఇందులో
తడిచిన
దేహంతో
ఎద
అందాలు
ఆరబోస్తూ
విపరీతమైన
ఘాటు
ఫోజులిచ్చింది.
ఫలితంగా
ఆమె
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
ఫొటోలకు
భారీ
రెస్పాన్స్
వస్తోంది.
ఫలితంగా
ఇవి
వైరల్‌గా
మారాయి.