అందాల గత్తర లేపిన యాంకర్ విష్ణుప్రియ.. క్లోజప్ షాట్‌లో పరువాల ప్రదర్శన
ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్లుగా చేసే అమ్మాయిలు కేవలం టీవీ షోలు, ఈవెంట్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ, ఈ మధ్య కాలంలో కొందరు మాత్రం సినిమాల్లోనూ సందడి చేస్తున్నారు. అందులో విష్ణుప్రియ భీమనేని ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ చిన్నది.. మొదట్లో బుల్లితెరపై సందడి చేసింది.
కానీ, కొంత కాలంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే మరి!

అప్పట్లోనే ఓవర్ డోస్‌తో: టీనేజ్‌లో ఉన్నప్పుడే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది. అలాంటి ఈ చిత్రం రెండేళ్ల క్రితమే నేరుగా ఓటీటీలో విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్ నుంచి భారీ రెస్పాన్స్ లభించింది.

మోడల్‌గా.. యాంకర్‌గా: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చదువు కోసం గ్యాప్ ఇచ్చిన విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది. అనంతరం దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత 'పోవే పోరా' షోతో యాంకర్‌గా మారి.. ఫుల్ పాపులర్ అయిపోయింది.
అలాంటి వాటినే చేస్తూ: 'పోవే పోరా' షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ భారీగా ఏర్పడింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ కవర్ సాంగ్స్‌తో అలరిస్తోంది.
సిరీస్‌లో ఉత్తమ నటన: విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'దయా' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా నటించింది. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ కారణంగా ఆమెకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా ఇప్పటికే కొన్నింటిని ఓకే చేసేసింది.

అందులో యమ బిజీగా: సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్యన బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మాత్రం భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో సందడిగా: సోషల్ మీడియాలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని చేసే హడావిడి గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె తరచుగా వదులుతోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తూ కవ్విస్తూనే ఉంది.

విష్ణుప్రియ పిక్స్ వైరల్: విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, కొన్ని క్లోజప్ ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











