For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ విష్ణుప్రియ మరోసారి అందాల అరాచకం: గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసిందిగా!

  |

  విష్ణుప్రియ భీమనేని.. ఈ పేరుతో బుల్లితెర ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటోంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్‌ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, అప్పుడప్పుడూ టీవీలోనో, సినిమాల్లోనో తళుక్కున మెరుస్తోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు విష్ణుప్రియ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె గ్లామర్ ట్రీట్‌ను మీరే చూడండి!

  అప్పుడే అందాలను ఆరబోసింది

  అప్పుడే అందాలను ఆరబోసింది

  విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది.

  దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: హాట్ ట్రీట్‌లో హద్దు దాటేసిందిగా!

  మోడలింగ్ చేసి.. అలాంటి షోలు

  మోడలింగ్ చేసి.. అలాంటి షోలు

  'చెక్‌మెట్' మూవీ తర్వాత విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ చాలా కార్యక్రమాలకు తెర వెనుక ఉండి పని చేసింది.

  యాంకర్‌గా ఎంట్రీ... అది సక్సెస్

  యాంకర్‌గా ఎంట్రీ... అది సక్సెస్

  మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, విష్ణుప్రియ మాత్రం పెద్దగా వేటినీ ఒప్పుకోలేదనే చెప్పుకోవాలి.

  శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత: డార్క్ రూమ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌తో!

  బుల్లితెరకు దూరంగా ఉంటోంది

  బుల్లితెరకు దూరంగా ఉంటోంది

  'పోవే పోరా' షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటోంది.

  సోషల్ మీడియాలో యమ రచ్చ

  సోషల్ మీడియాలో యమ రచ్చ

  అప్పట్లో వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

  ప్యాంట్ లేకుండా సరయు రచ్చ: అదొక్కటి అడ్డు లేకపోతే అంతే సంగతులు

  హాట్ ట్రీట్.. వరుస ఫొటోషూట్లు

  హాట్ ట్రీట్.. వరుస ఫొటోషూట్లు


  సోషల్ మీడియాలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని చేసే అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ ఘాటు ఫొటోషూట్లు చేస్తూ రెచ్చిపోతోంది.

  గ్లామర్ కంచె తెంచేస్తూ ఫోజులు

  గ్లామర్ కంచె తెంచేస్తూ ఫోజులు

  విష్ణుప్రియ భీమనేని.. వారం రోజులుగా ఎన్నో రకాల హాట్ ఫొటోషూట్లను చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ టాప్‌తో అందాల ప్రదర్శన చేసింది. అలాగే, మరో షూట్‌లో కేవలం బ్రా మాత్రమే ధరించి ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి.

  English summary
  Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Photoshoot in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X